Petta Movie Trailer: Superstar Returns నెట్టింట్లో దుమ్మురేపుతున్న రజనీ ‘పేట’ ట్రైలర్

Petta trailer rajinikant starrer garners over 1 million views on youtube

Petta, Official Trailer, Superstar Rajinikanth, Sun Pictures, Karthik Subbaraj, Anirudh, Vijay Sethupathi, Trisha, Simran, Nawazuddin Siddiqui, Sasi Kumar, Kollywood, tollywood, movies, entertainment

The year 2019 should now be renamed as the year of 'Rajinikant' after his two movie releases 'Kaala' & '2.0' and now the launch of the trailer of his upcoming film 'Petta'.

నెట్టింట్లో దుమ్మురేపుతున్న రజనీ ‘పేట’ ట్రైలర్

Posted: 12/28/2018 09:18 PM IST
Petta trailer rajinikant starrer garners over 1 million views on youtube

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీ 'పేట' సినిమా చేశారు. సిమ్రాన్ .. త్రిష కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, తమిళ .. తెలుగు భాషల్లో జనవరి 10వ తేదీన తేదీన విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తమిళ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రజనీ .. సిమ్రాన్ .. త్రిష .. నవాజుద్దీన్ సిద్ధిఖీ .. విజయ్ సేతుపతి .. బాబీ సింహా .. ఇలా ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు.

యాక్షన్ .. కామెడీ ప్రధానంగా సాగే సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది. రజనీ మరింత యంగ్ గా .. మరింత స్టైల్ గా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఈ ట్రైలర్ చివరిలో మాస్ లుక్ తో .. మాస్ బీట్ కి ఆయన వేసిన స్టెప్పులు చూసి తీరవలసిందే. రజనీ సినిమా నుంచి అభిమానులు ఆశించే జోష్ ఈ సినిమాలో పుష్కలంగా ఉందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమైపోతోంది. తెలుగు .. తమిళ భాషల్లో గట్టిపోటీ ఉన్నప్పటికీ, రజనీ తనదైన స్టైల్ సందడి చేస్తాడనే అనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petta  Official Trailer  Superstar Rajinikanth  Sun Pictures  Karthik Subbaraj  Anirudh  Kollywood  

Other Articles

 • Disco raja teaser ravi teja done with the crap

  ‘డిస్కో రాజా’గా అదరగొట్టేస్తున్న మాస్ మహారాజా..

  Dec 06 | వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో డిస్కోరాజా అనే చిత్రం చేస్తున్నాడు మాస్ మహారాజ్ రవితేజ. ఈ  చిత్రాన్ని జనవరి 24న 2020లో  విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నిర్మాత‌లు ప్ర‌కటించారు. డిస్కో రాజా చిత్రాన్ని ఎస్‌.ఆర్‌.టి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై... Read more

 • Queen proves why ramya krishnan is the ultimate queen

  ‘క్వీన్’గా ప్రేక్షకుల ముందుకు రమ్యకృష్ణ.. ట్రైలర్

  Dec 06 | తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు రూపొందుతున్న సంగతి తెలిసిందే. వీటిల్లో ఏ.ఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తలైవి’ టీజర్ ఇటీవల విడుదలైంది. మరో... Read more

 • Tollywood applause encounter of disha accused

  ఎన్ కౌంటర్ ను స్వాగతించిన టాలీవుడ్ ప్రముఖులు

  Dec 06 | డాక్టర్ దిశ హత్యాచార ఉదంతంపై స్పందించిన తెలుగు సినీ పరిశమ.. అంతకు రెట్టింపు వేగంతో నిందితుల ఎన్ కౌంటర్ పై స్పందించింది. ఈ సమాజాంలో ఆడపిల్లగా పుట్టడం కూడా నేరమా..? పోలీసులు సకాలంలో స్పందించి... Read more

 • Transgender actress anjali ameer face death threat

  నన్ను చంపాలని చూస్తున్నాడు: నటి అంజలి

  Dec 05 | అంజలి అమీర్‌.. మనదేశంలో మొట్టమొదటి ట్రాన్స్‌జెండర్‌ నటి. ఎన్నో బుల్లితెర కార్యక్రమాలతో ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఈ మలయాళి నటి గతేడాది విడుదలైన తమిళ చిత్రం ‘పెరంబు’లో నటించారు. ఈ చిత్రంతో ఆమె మంచి గుర్తింపు... Read more

 • Tollywood mourns disha case but not stands with sanjana

  ‘దిశ’ ఘటనపై ఖండన.. సంజనపై ఒత్తిడి..

  Dec 05 | డాక్టర్ దిశ హత్యాచారం ఉదంతం యావత్ దేశంలో సంచలననాన్ని రేకెత్తించగా, దీనిపై మన తెలుగు సినీ పరిశ్రమ కూడా కదిలింది. ఈ సమాజాంలో ఆడపిల్లగా పుట్టడం కూడా నేరమా అని ప్రశించారు. పోలీసులు సకాలంలో... Read more

Today on Telugu Wishesh