Saaho Girl Raises Heat in Bikini ప్రభాస్ ‘సాహో’ నటి.. మరి ఇలా చేసిందా.?

Saaho girl raises heat in bikini

Damini Chopra, Prabhas, Saaho, shraddha kapoor, mandira bedi, model, bollywood, movies, entertainment, tollywood

Prabhas’s “Saaho” will offer plenty of glamour. The film has Shraddha Kapoor, Mandira Bedi and Damini to scorch the screens with their hot sizzling glam show. Model Damini Chopra who debuts in “Saaho” is also setting the internet on fire with her sizzling bikini picture.

‘సాహో’కు ముందే దామిని అందాల అరబోత..!

Posted: 12/24/2018 06:58 PM IST
Saaho girl raises heat in bikini

హాట్ మోడల్ గా అందరికీ సుపరిచితమైన దామినీ చోప్రా.. సాహో చిత్రం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. వయ్యారి నడకలతో ర్యాంప్ షోలను హీటెక్కించే ఈ భామ ప్రభాస్ సినిమాలో నటిస్తుండటంతో కుర్రకారు ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎదురుచూస్తున్న దామినీ అందాలు ప్రేక్షకులకు కనువిందు చేస్తాయనడంతో ఎలాంటి సందేహం లేదు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలతో ఫాలోవర్స్‌ను అలరించే దామినీ చోప్రా తాజాగా ఇన్‌స్టా‌గ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలు నెటిజన్లను నిద్ర పోనివ్వడం లేదు. తెల్లటి బికినీలతో మత్తెక్కించే ఫోజులతో దామిని కుర్రకారును గిలిగింతలు పెడుతోంది. సోషల్‌మీడియాలోనే ఈ రేంజ్‌లో రెచ్చిపోతుంటే ‘సాహో’లో ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ అప్పుడే ఊహల్లో తేలిపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Damini Chopra  Prabhas  Saaho  shraddha kapoor  mandira bedi  model  bollywood  tollywood  

Other Articles