Nithin Plus Sukumar Writings సుకుమార్ కథలో నితిన్ హీరో

Young hero nitin to act in sukumar story

sukumar nitin, surya pratap nitin, Rangasthalam, Ram Charan, Sukumar, nitin, bunny vasu, surya prathap, gopi sundar, Mythri Film-Makers, Geeta 2 banner, movies, entertainment, tollywood

Director Sukumar has announced a film with Mythri Film-Makers. Another film is under discussion. Already a film has been announced with Geeta 2 banner. It's interesting to note that Nithin has been signed as the hero for the film.

నితిన్ సినిమాకు కథను అందించనున్న సుకుమార్

Posted: 11/02/2018 09:02 PM IST
Young hero nitin to act in sukumar story

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ తో రంగస్థలం లాంటి మంచి హిట్ సినిమాను రూపొందించిన తరువాత కొంత గ్యాప్ తీసుకున్న దర్శకుడు సుకుమార్ మరో మంచి కథకు పదను పెడుతున్నాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక మంది దర్శకుల సరసన కాకుండా ప్రయోగాలు చేసి.. తనకు తాను నిరూపించుకునే దర్శకుడు సుకుమార్. ఆయన మంచి రచయితే కాదు.. అంతకు మించిన దర్శకుడు.

అలాంటి సుకుమార్ తాజాగా అటు నిర్మాణ రంగంలోనూ వేలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని ఇటీవలి కాలంలో వార్తలు వచ్చాయి. ఈ విషయాలు మనకు తెలిసినవే. ఇక యువతకు నచ్చేలా కథాకథనాలను సిద్ధం చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలన్నీ ఈ విషయాన్ని నిరూపించినవే. ఆయన కథను అందించిన 'కుమారి 21 ఎఫ్' ఘన విజయాన్ని సాధించింది.

తాజాగా ఆయన మరో సినిమాకి కథాకథనాలను అందించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే బిజీగా వున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. 'కుమారి 21 ఎఫ్'ను తెరకెక్కించిన సూర్యప్రతాప్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాలో హీరోగా నితిన్ చేయనున్నాడు .. త్వరలోనే కథానాయిక ఎంపిక జరగనుంది. గోపీసుందర్ సంగీతాన్ని అందించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nitin  sukumar  ram charan  rangasthalam  bunny vasu  surya prathap  gopi sundar  tollywood  

Other Articles

 • Mahesh babu s sarileru neekevvaru release date confirmed

  మహేష్ ‘సరిలేరు నీకెవ్వరూ’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

  Oct 12 | అలా.. అలవైకుంఠపురములో మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారో లేదో ఇలా సంక్రాంతి బరిలో కాస్కో అంటూ వచ్చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ మూవీ రిలీజ్ డేట్‌ను... Read more

 • Sye raa box office day 8 collection chiru s film mints rs 90 crore in telugu states

  తెలుగునాట రూ.90 కోట్ల షేర్ రాబట్టిన ‘సైరా’

  Oct 10 | మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా.. ఆయన నటించిన తొలి చారిత్రక చిత్రం తెలుగు రాష్ట్రాలలో సందడి చేస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాంచరణ్ నిర్మించిన 'సైరా నరసింహా రెడ్డి' చిత్రం ప్రేక్షకుల ముందుకు... Read more

 • Telangana governor tamilisai soundararajan praises this sye raa

  మెగాస్టార్ ‘సైరా’ను ప్రశంసించిన గవర్నర్ తమిళ సై..

  Oct 10 | మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చారిత్రాక చిత్రం ‘సైరా’ విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి నటనను అబాలగోపాలం కీర్తిస్తున్నారంటే.. ఆయన ఎంతగా ఈ చిత్రం కోసం... Read more

 • Gaddalakonda ganesh rs 21 crore share in two weeks

  గద్దలకొండ గణేష్ రెండు వారాల కలెక్షన్లు ఎంతంటే..

  Oct 07 | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్.. మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం విడుదలైనా తన జోరును కొనసాగిస్తోంది. ప్రస్తుతం... Read more

 • Sye raa box office day 4 collection chiru s film mints rs 123 crore worldwide

  రూ.100 కోట్ల క్లబ్ లోకి మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’

  Oct 05 | మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చారిత్రాక చిత్రం ‘సైరా’ విమర్శకులతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. చిరంజీవి నటశిఖరమని చలనచిత్ర పరిశ్రమకు చెందిన అగ్రహీరోలు, దర్శకులు కొనియాడుతున్నారు. మెగాస్టార్ నటవిశ్వరూపాన్ని ఈ... Read more

Today on Telugu Wishesh