'Nawab' trailer 2: Battle of brothers for power మణిరత్నం నవాబ్.. కురుక్షేత్రం కాదు.. అధిపత్యమే..

Nawab second trailer a feud of bloody proportions

nawab, nawab maniratnam, nawab aravind swami, arvind swami, simbu, silambarasan, Str, adithi, jothika, aishwarya rajesh, Mani ratnam, ar rahuman, Arun vijay 25, dayana erapa, NAWAB, nawab trailer, nawab telugu jukebox, nawab telugu songs, nawab trailer reaction, movies, entertainment, tollywood

The second trailer of ‘Nawab’ is out and it almost reveals the complete plot which is all about battle among the brothers for power. Starring Prakash Raj, Arvind Swami, Arun Vijay, Simbu and Vijay Sethupathi in the lead roles

విడుదల ముంగిట.. అభిమానులకు మణిరత్నం ట్రీట్..

Posted: 09/22/2018 05:22 PM IST
Nawab second trailer a feud of bloody proportions

దర్శక దిగ్గజం.. మణిరత్నం రూపొందించిన ఎన్నో ఆణిముత్యాలు తమిళనాడు నుంచి దక్షిణాదిని, అటు పిమ్మట భారతీయ చలనచిత్ర రంగాన్ని ఓ కుదుపు కుమ్మేసిన విషయం తెలిసిందే. అయితే గత కొంతకాలంగా ఆయన అధికంగా శ్రమించి రూపొందించిన చిత్రం మరో నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదుల కానుంది. తమిళంలో 'చక్క చివంత వానమ్' గా రూపొందిన చిత్రం.. తెలుగులో మాత్రం ’నవాబ్‘ పేరుతో విడుదల కానుంది.

మద్రాస్ టాకీస్ .. లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 27వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనుంది చిత్ర నిర్మాణ సంస్థ. 'నవాబ్' టైటిల్ తో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఆ మధ్య ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కాగా, ఇక తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రివెంజ్ స్టోరీ లైన్ తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా అనిపిస్తున్నా.. సినిమా విడుదలయ్యేవరకు మాత్రం సస్పెన్స్ కొనసాగుతుంది.

అరవింద్ స్వామి .. అరుణ్ విజయ్ .. శింబు .. విజయ్ సేతుపతి .. జ్యోతిక .. ఇలా ప్రధాన పాత్రలన్నింటినీ కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. నలుగురు కథానాయకులు కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తున్నారు. యాక్షన్ కి .. ఎమోషన్ కి ప్రాధాన్యతనిస్తూ ఈ ట్రైలర్ కొనసాగింది. సహజత్వానికి దగ్గరగా మలచిన సన్నివేశాలు మనసుకు పట్టుకునేలా వున్నాయి. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nawab  Maniratnam  arvind swami  simbu  arun vijay  vijay sethupathi  tollywood  

Other Articles