Jhanvi bring out the magic of innocent love in 'Pehli Baar' జాన్వీ.. ‘ధడక్’ నుంచి మరో్ సాంగ్.. అదిరింది..!

Ishaan jhanvi bring out the magic of innocent love in pehli baar

Dharma, Dharma Productions, Dhadak, dhadak trailer, official trailer, Janhvi Kapoor, jhanvi kapoor, Ishaan Khatter, Ishaan, Sairat, Marathi, Remake, Adaptation, Music, Zingaat, Zinghat, Karan Johar, Karan, Zee Studios, Bollywood, movies, entertainment

Film maker Boney kapoor and Late Legendary actress Sridevi's daughter Janhvi makes her debut with Dhadak.. the film unit released the third video song ‘Pehli Baar’ promo of the movie.

జాన్వీ.. ‘ధడక్’ నుంచి మరో్ సాంగ్.. అదిరింది..!

Posted: 07/06/2018 02:01 PM IST
Ishaan jhanvi bring out the magic of innocent love in pehli baar

బాలీవుడ్ వెండతెరను ఏలి.. అక్కడే స్థిరపడిన అతిలోక సుందరి దివంగత నటి శ్రీదేవి.. అమె తనయ జాన్వీ తాజాగా దడక్ చిత్రంతో బాలీవుడ్ లో అరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే. తల్లిలా అభినయం చేయడం నేర్చేసుకుందని సినీవర్గాలు కితాబిస్తున్నా.. చిత్రం విడుదలైన తరువాత ప్రేక్షకుల అదరాభిమానాలను అందుకుంటే కానీ తనకు పూర్తి నమ్మకం రాదని చెబుతున్న జాన్వీ.. పరిణితి చెందిన నటిగానే అడుగులేస్తుంది. తాజాగా ‘దఢక్‌’ చిత్రంలోని ఓ పాటను సినీ నిర్మాణ వర్గాలు విడుదల చేశాయి.

ఇషాన్ ఖట్టర్, జాన్వీకపూర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంలోని పెహ్లీ బార్ వీడియో సాంగ్ ను అకర్షనీయంగా, శ్రావ్యానందంగా రూపొందించాడు దర్శకుడు శశాంక్ కైతాన్. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ‘పెహ్లీ బార్’ పాటను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఇషాన్, జాన్వీ మధ్య సాగే రొమాంటిక్ లవ్ ట్రాక్ నేపథ్యంలో వచ్చే పెహ్లీ బార్ పాట సినిమాకు మరో హైలట్ గా నిలవనుంది. అమితాబ్ భట్టాచార్య ఈ పాటను రాయగా.. అజయ్ అతుల్ కంపోజ్ చేశాడు. అజయ్ ఘోగావ్ లే పాటను పాడారు.

ఈ పాటలో తొలిప్రేమ అనుభూతిని పోందిన యువకుడు తన కలల లోకంలో విహరించే తీరును అద్భుతంగా రూపోందించాడు దర్శకుడు. యువతి పలానా చోట వుందని తెలియగానే అక్కడి వెళ్లి ఎత్తు నుంచి నీళ్లలోకి దూకి.. అమెనే చూస్తు వుండిపోతాడు. యువతి గెట్ జౌట్ అనగానే అమె చుట్టూర తిరిగి.. అమెనే చూస్తూ వెనక్కి వెళ్లే ప్రయత్నంలో కాలుజారి నీళ్లలో పడిన ఘటనను చూసి జాన్వీ నవ్వడం.. అందరిలోనూ తొలిప్రేమ మధురజ్ఞపకాలను రేపేలా అసక్తికరంగా మలిచాడు దర్శకుడు. ఈ చిత్రం జులై 20న ధఢక్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dhadak  janhvi kapoor  jhanvi kapoor  janhvi kapoor dhadak  ishaan khatter  janhvi  dhadak photos  bollywood  

Other Articles