Sanju becomes the biggest opener of 2018 బాక్సాఫీసు వద్ద సవ్వడి చేస్తున్న సంజు..

Sanju becomes the biggest opener of 2018 leaves behind salman khan s race 3

sanju, sanju movie, sanju box office, sanju day 1, ranbir kapoor, sanju movie box office, sanju box office, sanju movie box office collection, sanju box office collection, sanju movie collection, sanju collection, salman khan, race 3, race 3 box office, race 3 collection, movies, entertainment, bollywood

Sanju has earned Rs 34.75 crore on its Day 1. While the biopic is Ranbir Kapoor's first movie to have got such a gigantic reception at the box office, the film is also Rajkumar Hirani's top opener. His last release PK opened with a collection of Rs 26.63 crore.

సల్మాన్ ఖాన్ ను దాటేసిన దూసుకెళ్తున్న ‘సంజు’

Posted: 06/30/2018 03:09 PM IST
Sanju becomes the biggest opener of 2018 leaves behind salman khan s race 3

భారీ అంచనాల మధ్య రిలీజ్‌ అయిన సంజయ్‌ దత్‌ బయోపిక్‌ ‘సంజు’ తొలిరోజు కలెక్షన్ల దుమ్మురేపింది. నటుడు సంజయ్ దత్ జీవితానికి సంబంధించిన విషయాలు వున్నందునో.. లేక రణబీర్ కపూర్ నటన నేపథ్యంలోనో కాని మొత్తానికి ఈ ఏడాది ఇప్పటిదాకా రిలీజ్‌ అయిన చిత్రాల్లో హయ్యెస్ట్‌ కలెక్షన్లను సంజు చిత్రం రాబట్టింది. అంతేకాదు రణ్‌బీర్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ వసూళ్లు(ఫస్ట్‌ డే) రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇటీవల విడుదలైన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ రేస్ 3 చిత్రాన్ని కూడా దాటేసి తొలిరోజు వసూళ్లును రాబట్టింది.

బాలీవుడ్‌ ట్రేడ్‌ అనాలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కేవలం ఇండియాలోనే సంజు ఫస్ట్‌ డే రూ. 34.75 కోట్లు రాబట్టింది. ఇక రణ్‌బీర్‌ కెరీర్‌లో ఇప్పటిదాకా తొలిరోజు వసూళ్లు రాబట్టిన చిత్రంగా సంజు నిలిచింది. అంతకు ముందు ఈ రికార్డు బేషరమ్‌(రూ.21.56) పేరిట ఉంది. చిత్రానికి పాజిటివ్‌ టాక్‌ రావటంతో వీకెండ్‌లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ఆదర్శ్‌ అంచనా వేస్తున్నారు. రాజ్‌కుమార్‌ హిరాణీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ ఎమోషనల్‌ డ్రామాలో పరేష్‌ రావెల్‌, మనీషా కోయిరాలా, విక్కీ కౌశల్‌, సోనమ్‌ కపూర్‌, అనుష్క శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sanju  box office  sanjay dutt  ranbir kapoor  1st day collections  salman khan  race 3  bollywood  

Other Articles