Jr NTR shares first photo of his newborn son తారక్ ఆనందాన్ని అభిమానులలో పంచుకున్న ప్రణతి

Ntr jr makes instagram debut with picture of his newborn baby

jr ntr, jr ntr children, jr ntr son, jr ntr son photo, jr ntr baby photo, jr ntr latest, jr ntr news, jr ntr movies, jr ntr films, jr ntr family, tollywood, movies, entertainment

Jr NTR posted the first photo of his newborn son on his Instagram account. The photo showed the star's firstborn Abhay Ram holding the new baby on his lap, posing for Tarak's camera.

తారక్ ఆనందాన్ని అభిమానులలో పంచుకున్న ప్రణతి

Posted: 06/18/2018 06:13 PM IST
Ntr jr makes instagram debut with picture of his newborn baby

నందమూరి నటవారసుడు.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ కు ఈ నెల 14న రెండో తనయుడు జన్మించిన విషయం పాఠకులకు తెలిసిందే. అయితే తన రెండో కుమారుడి ఫోటోనే కాదు.. తన పెద్ద కుమారుడు అభయ్ ఫోటోను కూడా తారక్ తన అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఇక్కడే ఓ ట్విస్టు వుంది. తారక్ తన మోబైల్ ఫోన్ లో తన ఇద్దరి కొడుకులను ఫోటో తీస్తున్న క్రమంలో వెనుక నుంచి వచ్చిన తల్లి ప్రణతి.. తనయుల తన మోబైల్ లో బంధిస్తున్న తండ్రిని కూడా తన ఫోటోలో బంధించారు.

అయితే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఎన్టీఆర్‌ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. దీంతో తన ఇన్‌స్టాలో తొలి సారిగా తన ఇద్దరు కుమారుల ఫొటోను ఎన్టీఆర్‌ అభిమానులతో షేర్‌ చేశారు.  అభయ్‌ తన చిన్ని తమ్ముడిని పట్టుకుని కూర్చీలో కూర్చుంటే ఎన్టీఆర్‌ వారిని తన ఫోన్‌లో బంధిస్తున్న.. ఫొటోను ఎన్టీఆర్‌ అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోను ప్రణతి తీశారని.. తను ఏ ఉద్ధేశంతో తీసిందో కూడా తెలియదని ఎన్టీఆర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే తనయులను ఫోటో తీస్తున్న తండ్రి అనంధాన్ని ప్రణతి అభిమానులతో పంచుకోవడానికే ఈ ఫోటో తీశారన్న విషయం మనకు తెలుసుగా.. ఏమంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR Jr  Tarak  Instagram  abhay  abhay brother  pranathi  tollywood  movies  entertainment  

Other Articles