Star Heroine Tag ready for Pooja Hegde | స్టార్ హీరోలతో వరుసగా పూజ.. స్టార్ రేంజ్ కి దగ్గర్లో...

Pooja hegde tollywood time

Pooja Hegde, Tollywood Heroines, Pooja Hegde 2018 Movies, Pooja Hegde Time, Pooja Hegde New Movies, Pooja Hegde NTR, Pooja Hegde Mahesh Babu, MB 2g Heroine

Pooja Hegde Era starts in Tollywood. Pooja Hegde will be seen in a special song in Ram Charan’s ‘Rangasthalam’ and we know that she has been locked as the heroine for Mahesh Babu’s 25th movie to be directed by Vamsi Paidipally after ‘Bharat Ane Nenu’ with Koratala Siva. There is another big movie that is going to Pooja Hegde’s account. She is said to be the heroine for NTR’s next with Trivikram.

టాలీవుడ్ లో పూజా టైమ్ స్టార్ట్

Posted: 02/01/2018 07:15 PM IST
Pooja hegde tollywood time

ముకుంద, ఒక లైలా కోసం చిత్రాలతో తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పూజా హెగ్డే తర్వాత బాలీవుడ్ కు ఎగిరిపోయింది. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాపవ్వడంతో అక్కడ్నించే అటే ప్యాకప్ అయిపోయిందీ బ్యూటీ. ఆ తరువాతే దువ్వాడ జగన్నాథం సినిమాలో అవకాశం వచ్చింది. బికినీ, చిట్టి బట్టల్లో ట్రీట్ తో అందరి కళ్లలో పడింది.

వెరసి ఆమెకు మంచి రోజులు మొదలయ్యాయనే చెప్పాలి. ప్రస్తుతం బెల్లం కొండ శ్రీనివాస్ సినిమా సాక్ష్యంలో నటిస్తోంది. అలాగే రంగస్థలం సినిమాలో చెర్రీతో పాటూ ఐటెమ్ సాంగ్ చేసింది. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది.

మరోవైపు ఎన్టీఆర్ -త్రివిక్రమ్ సినిమాలో కూడా ఛాన్స్ దక్కిందనే చెబుతున్నారు. ఈ లెక్కన టాలీవుడ్ లో కాజల్ - సమంత - రకుల్ ప్రీత్ సింగ్...లాగా పూజా హైలెట్ అయ్యే టైం దగ్గర పడిందనే అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles