Tollywood Actresses fears Fans with Weight Gain | వెయిట్ తో భయపెడుతున్న హీరోయిన్లు

Actresses weight gain in tollywood

Actor Nithya Menon, Anushka Shetty, Awe Pre Release Event, Nithya Menon Anushka Weight

Actor Nithya Menon put on weight though she was never on the lighter side, right from the beginning.She looked like she is competing with Anushka Shetty who also has been suffering from the weight issues since long.

అనుష్క-నిత్యామీనన్.. ఏం మారలేదు

Posted: 02/01/2018 06:05 PM IST
Actresses weight gain in tollywood

సినిమాల కోసం హీరోలతోపాటు హీరోయిన్లు కూడా ప్రయోగాలకు సిద్ధమైపోతున్న రోజులివి. అయితే సైజ్ జోరో కోసం అనుష్క చేసిన ప్రయోగం వికటించింది. ఎంత ప్రయత్నించినా తిరిగి మాములు లుక్కులోకి రాలేకపోతోంది. ఆ మధ్య సన్నబడింది అన్న వార్తలు వచ్చినప్పటికీ భాగమతి ప్రమోషన్ లలో అసలు విషయం స్పష్టంగా అర్థమైపోయింది.

గత రెండేళ్లుగా అనుష్క చేసిన చిత్రాలను పరిశీలిస్తే.. బాహుబలిలో గ్రాఫిక్స్ ద్వారా స్లిమ్ స్వీటిని చూపించేయగా... సింగంలోనూ అదే పరిస్థితి. ఇప్పుడు భాగమతిలోనూ అదే టెక్నాలజీ వాడేశారు. అ ఫంక్షన్ లోనూ ఆమె అదే లుక్కుతో ఫ్యాన్స్ ను కంగారు పెట్టేసింది. ఇక మరో హీరోయిన్ నిత్యమీనన్ విషయంలోనూ అదే సీన్ జరిగింది.

రెండేళ్ల క్రితం జనతా గ్యారేజ్ టైంలో సన్నబడిన నిత్యామీనన్ తర్వాత మళ్లీ లావైపోయింది. ఓవరాల్ గా ఈ ఇద్దరు హీరోయిన్లు లుక్కు గురించి ఇప్పుడు ఇండస్ట్రీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles