Reason behind Tholi Prema Trailer postponed | ఎవరికీ నచ్చలేదు.. అందుకే ట్రైలర్ పోస్ట్ పోన్?

Tholiprema trailer posponed

Varun Tej, Tholi Prema, Trailer, Venky Atluri, Raashi Khanna, Tholi Prema Trailer

Varun Tej Tholi Prema Movie Postponed in last minute. The Makers not satisfied with trailer cut. Venky Atluri directs this love story Raashi Khanna in lead.

తొలిప్రేమ ట్రైలర్.. అందుకే వాయిదా?

Posted: 02/01/2018 04:07 PM IST
Tholiprema trailer posponed

సాధారణంగా సినిమాల విజయంలో ట్రైలర్ లు కీలక పాత్రలు పోషిస్తుంటాయి. అందుకే వాటి విషయంలో మేకర్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కంటెంట్ సంగతి ఎలా ఉన్నా.. ట్రైలర్ లను ఆసక్తిగా కట్ చేస్తూ చిత్రంపై హైప్ పెంచుతుంటారు.

అయితే మంచి బజ్ ఉన్న వరుణ్ తేజ్ తొలిప్రేమ చిత్ర విషయంలో మాత్రం అది ఎందుకనో తేడా కొట్టేసింది. ఈ ఉదయం విడుదల కావాల్సిన ట్రైలర్ ను పోస్టు పోన్ చేసినట్లు మేకర్లు ప్రకటించారు. తాజాగా అందుతున్న సమాచారం ఏంటంటే.. ఈ చిత్ర ట్రైలర్ అంతగా ఆకట్టుకునేలా లేకపోవటంతోనే వాయిదా వేశారంట. హీరో, నిర్మాత ఇలా.. ఎవరికీ ట్రైలర్ కట్ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోవటంతోనే ఆగిపోయిందని తెలుస్తోంది.

తిరిగి మరో వర్షన్ ట్రైలర్ ను వీలైనంత త్వరగా కట్ చేసి విడుదల చేస్తారనే సమాచారం. కుదిరితే ఈ రోజే ట్రైలర్ వచ్చే అవకాశం ఉందన్నది చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం. ఫిబ్రవరి 10న తొలిప్రేమ విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Tholi Prema  వరుణ్ తేజ్  తొలి ప్రేమ  

Other Articles