At Last Rajasekhar Daughter Debut Confirmed | ఎట్టకేలకు రాజశేఖర్ కూతురి డెబ్యూ ఫిక్సయ్యింది

Shivani rajasekhar debut confirmed

Rajasekhar, Shivani Rajasekhar, 2 States Remake, Adavi Sesh, Adavi Sesh Shivani

Senior Hero Rajasekhar Daughter Shivani Rajasekhar debut Confirmed. The debut movie will be official Telugu remake of successful Bollywood movie 2 States.Shivani will make her first appearance opposite Adavi Sesh.

రాజశేఖర్ కూతురి డెబ్యూ కన్ఫర్మ్

Posted: 01/23/2018 04:29 PM IST
Shivani rajasekhar debut confirmed

హీరో రాజశేఖర్ కూతురు శివాని సినీ అరంగేట్రం గురించి చాలా రోజుల నుంచి వార్త‌లు వినిపిస్తున్నాయి. గతంలో రాజ‌శేఖ‌ర్ కూడా తన కూతురు సినిమాల్లోకి రాబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ క్రమంలో ఆమె నటించే చిత్రానికి సంబంధించిన ఎట్టకేలకు సమాచారం వెల్లడైంది.

ఇంతకు ముందు చెప్పకున్నట్లు బాలీవుడ్‌లో అర్జున్ కపూర్-ఆలియా భ‌ట్‌ నటించిన `2 స్టేట్స్‌` సినిమా తెలుగు రీమేక్‌తో శివానీ ఎంట్రీ ఇవ్వ‌నుంట. అడ‌వి శేష్ హీరో గా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెడుతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది.

లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles