Suchi Leaks is back and Trend Again | తిరిగొచ్చేసిన సుచీ లీక్స్.. ఈసారి ఎవరి బాగోతాలు బయటపడతాయో?

Suchi leaks is back

Suchi Leaks, Singer suchitra karthik, Suchi Leakes Fake Account, Nivetha Pethuraj, Sanchita Shetty

After the controversy being closed, after an year now, we are now hearing reports that Suchi leaks are back. A fake profile with Suchitra name is seen posting videos and pictures on social media. Last time Suchitra clarified that her account was hacked and she has no connection with it. Now we have to wait and see how much truth is there in this issue.

సుచీ లీక్స్... మళ్లీ వచ్చేసింది

Posted: 01/23/2018 04:48 PM IST
Suchi leaks is back

కోలీవుడ్ లో పెను కలకలం రేపిన సుచీ లీక్స్ మళ్లీ తెరపైకి వచ్చింది. పలువురు దక్షిణాది స్టార్ హీరో హీరోయిన్ల ఆంతరంగిక వ్యవహారాలను సోషల్ మీడియాలో సింగర్ సుచిత్ర కార్తీక్ పేరుతో బట్టబయలైన విషయం తెలిసిందే.

గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న ఈ వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చేసింది. తాను ఎలా వెళ్లానో, అలాగే వచ్చానని, పలువురు నటీనటుల బాగోతాలను విడుదల చేయనున్నానని చెబుతూ, ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది. ఇప్పుడా వీడియో కోలీవుడ్ లో సంచలనం కలిగిస్తోంది.

గతంలో తన ట్విట్టర్ ఖాతాలో నటీనటుల ప్రైవేటు ఫొటోలను సుచిత్ర విడుదల చేయగా, తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే, అప్పట్లో తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని, ఆ ట్వీట్లతో తనకు సంబంధం లేదని సుచిత్ర పోలీసులకు ఫిర్యాదు చేసింది కూడా. తిరిగి ఇప్పుడు తాను మళ్లీ వచ్చానని ఆమె అంటుండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles