Agnyaathavaasi Audio Release Date and Venue Fixed | అజ్ఞాతవాసి ఆడియో అమరావతి కాదు.. ఇక్కడే.. డేట్ కూడా ఫిక్స్

Agnyaathavaasi audio date fixed

Agnyaathavaasi, Pawan Kalyan , Anirudh Ravichander, PSPK 25, Anirudh Ravichander, Agnyaathavaasi Audio Date, Pawan Movie Audio, Agnyaathavaasi Audio Hyderabad

Agnyaathavaasi Audio Release Date and Venue Fixed. On December 16th Audio release in HICC. Anirudh Ravichander Compose Music.

అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

Posted: 12/12/2017 03:34 PM IST
Agnyaathavaasi audio date fixed

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత రెండు చిత్రాలు అభిమానులను దారుణంగా నిరాశపరిచాయి. దీంతో అజ్ఞాతవాసితో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. మైలు రాయి 25వ చిత్రం.. రాజకీయాల నేపథ్యంలో ఆఖరి చిత్రంగా చెబుతుండటంతో అభిమానులతోపాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. దీనికి తోడు త్రివిక్రమ్ మ్యాజిక్ అదనం.

ఇప్పటికే రెండు పాటలు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ చిత్ర ఆడియో తేదీ వచ్చేసింది. డిసెంబర్ 19న హెచ్ఐసీసీలో ఈ చిత్ర ఆడియో పంక్షన్ ను నిర్వహించబోతున్నారు. ముందుగా అమరావతి అని చెప్పినప్పటికీ.. తర్వాత అది నిజం కాదని తేలిపోయింది. ఇక చిరు వచ్చే వార్తలపై కూడా క్లారిటీ లేకుండా పోయింది.

చిత్ర ఫస్ట్ టీజర్ ను కూడా 16వ తేదీన విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి కావటంతో రీ-రికార్డింగ్ పనులు పూర్తి చేసేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూరుస్తుండగా.. కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి 10 అజ్ఞాతవాసి విడుదల కాబోతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles