Allu Sirish Last Hero for this Year | అల్లు శిరీష్ ఒక్క క్షణం.. ఏ ఏడాది చివరి సినిమా!

Okka kshnam release date fix

Okka Kshanam Movie, Okka Kshanam Release Date, Allu Sirish, Allu Sirish Release Date, Allu Sirish Okka Kshanam

Allu Sirish's Okka Kshanam confirmed for Dec 28. Allu Sirish starrer 'Okka Kshnama' has also locked its release date. The film is hitting the screens on 28 Dec. Being directed by Vi Anand, 'Okka Kshanam' has created good buzz courtesy its intriguing teaser that came out recently.

ఒక్క క్షణం రిలీజ్ డేట్ ఫిక్స్

Posted: 12/09/2017 06:42 PM IST
Okka kshnam release date fix

కొత్త కథకోసం .. వైవిధ్యభరితమైన పాత్ర కోసం కొంతకాలం వెయిట్ చేస్తూ వచ్చిన అల్లు శిరీష్, 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో హిట్ కొట్టిన వి.ఐ. ఆనంద్ కి ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన 'ఒక్క క్షణం' సినిమా, ఫస్టులుక్ తోనే అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఆ తరువాత వచ్చిన టీజర్ మరింతగా ఆసక్తిని రేకెత్తించింది.

అలాంటి ఈ సినిమాను ఈ నెల 23వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ పోటీ ఎక్కువగా ఉండటం వలన, ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసినట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ తేదీని ఖరారు చేసేశారు. సురభి .. సీరత్ కపూర్ కథానాయికలుగా నటించారు.

లవ్ వర్సెస్ డెస్టినీ.. ఒకేసారి రెండు లైఫ్ ల మధ్య జరిగే పరిస్థితులు అన్న డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న ఈ సినిమా, అల్లు శిరీష్ ఖాతాలో మరో హిట్ ను జమ చేస్తుందేమో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles