Director Preetham Ready to Brings Fight and Rain Together | ఇద్దరూ డిఫరెంట్ హీరోలు.. అయినా మల్టీస్టారర్ కి రెడీ

Rare combo in kannada multi starrer

Duniya Vijay, Golden Star Ganesh, Director Preetham Gubbi, Vijay Ganesh Multi-Starrer, Preetham Gubbi Movies, Sandal Wood Multi-Starrer Movies

Kannada stars Duniya Vijay and Golden Star Ganesh made their acting debut almost around the same time and have carved a niche for themselves with several hits. Being thick friends, there was always a possibility of both the stars teaming up for a movie but it did not happen until now.Well, the long wait to see the friends together on the silver screen has finally to come to an end as they have been signed up by director Preetham Gubbi for his next. Interestingly, both the actors share a good rapport with the director as they have worked with him earlier films.

కన్నడలో మరో క్రేజీ మల్టీస్టారర్ మూవీ

Posted: 12/08/2017 06:58 PM IST
Rare combo in kannada multi starrer

కన్నడ స్టార్లు దునియా విజయ్, గోల్డెన్ స్టార్ గణేష్ ఇద్దరూ దాదాపు ఒకేసారి కెరీర్ ను ప్రారంభించిన వాళ్లే. శాండల్ వుడ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ వీరిద్దరూ. వరుస హిట్లతో దూసుకుపోయిన ఈ హీరోలకు తర్వాత కొంత కాలం వరుస ఫ్లాపులే ఎదురయ్యాయి. తర్వాత గణేశ్ మాత్రం సక్సెస్ ట్రాక్ ఎక్కినప్పటికీ.. విజయ్ కు మాత్రం హిట్లు పడలేదు. దీంతో విజయ్ నెగటివ్ రోల్స్ చేసేందుకు కూడా రెడీ అయిపోయాడు.

ఇక ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడు ఓ చిత్రం చేసేందుకు సిద్ధమైపోయారు. ప్రీతమ్ గబ్బీ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ చిత్రం కోసం ఇద్దరూ ఉవ్విళ్లూరిపోతున్నారు కూడా. గతంలో ఆయన డైరెక్షన్ లో ఈ ఇద్దరు హీరోలు(విడివిడిగా) నటించారు కూడా.

ముంగరు మలై(వాన ఒరిజినల్ చిత్రం), దునియా చిత్రాలు విడుదలై పదేళ్లు పూర్తైంది. ‘‘కన్నడలో మల్టీస్టారర్ చిత్రాలు బోలెడు వస్తున్నప్పటికీ వీరిద్దరూ కలిసి నటించకపోవటం విడ్డూరం. అందుకే ఈ చిత్రం త్వరగా పట్టాలెక్కించేందుకు సిద్ధమైపోయా’’ అని దర్శకుడు ప్రీతమ్ ఓ ప్రకటనలో తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles