Not Kajal Its Oviya for Kanchana 4 | కాంచన సీక్వెల్ లో కాజల్ కాదు.. ఈమేనంట!

Bigg boss actress confirmed horror thiller

Actress Oviya, Kanchana 4 Movie, Oviya Raghava Lawrence, Bigg Boss Fame Oviya, Oviya New Movie,

Oviya has not walked out of 'Kanchana 4 ', according to sources.She has already finished shooting a major part of her role, sources say.The Oviya Army can rejoice now that rumours of her leaving Kanchana 4 have been put to rest.Last week, there was talk of the actor leaving the hit franchise for undisclosed reasons, but sources in the film camp have said that she is very much a part of the project and is currently shooting her portion. “Everything you’ve been reading about her exit are just rumours. She is still part of the film and she’s already shot a major part of her role,” one of the sources said.

కాంచన సీక్వెల్ లో ఓవియా

Posted: 12/08/2017 06:41 PM IST
Bigg boss actress confirmed horror thiller

హార్రర్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన లారెన్స్ చివరి రెండు చిత్రాలు అట్టర్ ఫ్లాపులు అయ్యాయి. కోలీవుడ్ లో మొట్ట శివ కెట్ట శివ(పటాస్ రీమేక్), శివలింగ నిరాశపరిచాయి. తెలుగులోనూ శివలింగ పెద్దగా ఆడలేదు. దీంతో అచ్చొచ్చిన ముని సీక్వెల్ ను నమ్ముకున్నాడు.

'ముని' సీక్వెల్ గా ఆయన తెరకెక్కించిన 'కాంచన 2' భారీవిజయాన్ని సాధించింది. దాంతో ఆయన నుంచి రానున్న మరో హారర్ థ్రిల్లర్ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'కాంచన 2' కి సీక్వెల్ గా 'కాంచన 3' సినిమా చేయడానికి ఆయన రంగంలోకి దిగాడు. ఈ సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఇందులో కథానాయికగా కాజల్ కనిపించనుందనే టాక్ వచ్చింది.

కానీ ఆమె ప్లేస్ లో 'ఒవియా' నటిస్తోందని తెలుస్తోంది. తమిళ బిగ్ బాస్ తో తిరుగులేని ఫాలోయింగ్ ను సంపాదించుకున్న 'ఒవియా' కోసం అక్కడి దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె 'కాంచన 3' చేస్తుండటం విశేషం. ఈ సినిమాకి ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయమనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. మరోవైపు ఓవియా తరుణ్ తో ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles