Arjun Reddy Became Super Flop after This Film Release | ఆ చిత్రం ముందు అర్జున్ రెడ్డి మెగా ఫ్లాపే

Rgv on sandeep vanga new movie

Ram Goapl Varma, Sandeep Vanga, Sandeep Vanga Next, RGV Jealousy with Arjun Reddy Director, RGV SRV

Ram Gopal Varma Impress with Sandeep Vanga Next Movie Story. Praised along with a Photo with him and said if that movie release Arjun Reddy Became Mega Flop.

సందీప్ కొత్త చిత్రం గురించి వర్మ ప్రశంసలు

Posted: 11/09/2017 09:23 AM IST
Rgv on sandeep vanga new movie

సినిమా వివాద సమయంలోనే కాదు.. విడుదలయి హిట్ అయ్యాక కూడా 'అర్జున్ రెడ్డి' పై వర్మ ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నాడు. హీరో విజయ్ దేవరకొండపై.. ముఖ్యంగా దర్శకుడు సందీప్ వంగ డైరెక్షన్ ప్రతిభపై ఇక తెలుగు ఇండస్ట్రీ అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటూ కితాబిచ్చాడు.

అయితే ఈ మధ్యే సందీప్ తనను కలిశాడని.. అతను తన తదుపరి సినిమా కథను వివరించాడని వర్మ అంటున్నాడు. అది విన్న తరువాత తాను అసూయతో రగిలిపోయానని అన్నాడు. సందీప్ చెప్పిన కథతో తీసే సినిమా ముందు అర్జున్ రెడ్డి ఓ సూపర్ ఫ్లాప్ సినిమా అయిపోతుందని, అంతటి మెగా విజయాన్ని ఆయన తదుపరి చిత్రం సొంతం చేసుకుంటుందని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. అంతేకాదు వారిద్దరూ కలిసి దిగిన చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

ఆ ఫోటోలో వర్మ ఫోజును ఓసారి గమనించాడు. ప్రస్తుతం వర్మ నాగ్ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటూనే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles