Homely Beauty Apologies for Hot Scenes in New Movie | హోం బ్యూటీ హాట్ సీన్లు.. బండ బూతులు

Actress apologies for hot scenes

Athulya Ravi, Yamali Movie, Athulya Ravi Apology, Athulya Ravi Respond Yamali Teaser, Yamali Teaser, Yamali Teaser Athulya Sorry

Social Media Fire on Actress Athulya Ravi for Hot Scenes in Yamali. The Teaser released recently and indicated it. Athulya is a popular name on Facebook and Twitter. Athulya made her debut with Kaadhal Kan Kattuthe, which wasn’t a big hit at the box office but the reviews highlighted the performance of the actress and she enjoys a good fan following for her homely appearance in the film.

హాట్ సీన్లపై సారీ చెప్పిన హోమ్లీ బ్యూటీ

Posted: 11/09/2017 10:37 AM IST
Actress apologies for hot scenes

అతుల్య రవి ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఫాలో అప్ ఉండే వారికి బాగా సుపరితురాలు. కాదల్ కన్ కట్టుతే చిత్రంతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ అక్కడ మంచి హిట్ అందుకుంది. ఆ చిత్రంలో ఆమె హోమ్లీ లుక్కు, నటనకే ఎక్కువ మార్కులు పడ్డాయి కూడా. అయితే తాజాగా ఆమె చేసిన ఓ చిత్రంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి.

దర్శకుడు వి.ఇ.దురై తాజా చిత్రం 'ఏమాలి'. ఈ సినిమాలో శ్యామ్ జోన్స్, అతుల్యలు హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ తరం యువత జీవన విధానాన్ని కథాంశాన్ని తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

ఇప్పుడు ఇందులో సీన్లు బాగా వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం అతుల్య అందాలను ధారళంగా ఆరబోయటమే. దీంతో ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీజర్ లో ఉన్న సీన్లను చూసి తప్పుగా అర్థం చేసుకోవద్దని... అవి చిత్రంలో ఉండబోవని.. తాను పోషించింది చాలా మంచి విషయాలను చెప్పే పాత్ర అని ఫేస్ బుక్ లో తెలిపింది. అయితే, టీజర్ లో ఉన్న సీన్లు తనకు కూడా బాధగా అనిపించాయని... వాటిని తొలగించాల్సిందిగా దర్శకుడిని కోరుకుంటున్నానని చెప్పింది. మరి చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yamali Movie  Athulya Ravi  

Other Articles