No Controversies in Teja's NTR Biopic | లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ లేకుండానే ఎన్టీఆర్ బయోపిక్?

Ntr biopic no controversies

NTR Bipic, Director Teja, Balayya NTR Biopic, NTR Biopic No Controversies, No Lakshmi Parvathy Episode in Teja's Movie, Balayya Biopic No Controversies

Balakrishna-Teja's NTR Biopic No Controversies. Especially No Lakshmi Parvathy Episode and other Controversies.

ఎన్టీఆర్ బయోపిక్.. వివాదాలు లేకుండానే?

Posted: 11/08/2017 12:59 PM IST
Ntr biopic no controversies

ఎన్టీఆర్ బయోపిక్ లో ఎవరి వర్షన్ లను వారు సిద్ధం చేసుకుంటున్నప్పటికీ.. బాలయ్య హీరోగా తేజ మాత్రం చాలా నిజాయితీగా తెరకెక్కించే యత్నం చేయబోతున్నాడంట. ఈ మేరకు స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా.. ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది.

తన చిత్రంలో లక్ష్మీ పార్వతి ప్రస్తావన లేకుండా చూడాలన్న బాలయ్య సలహా మేరకు ఆ ఎపిసోడ్ కు చోటు లేకుండానే తీయబోతున్నాడంట. ఎన్టీఆర్ ప్రస్థానంతో మొదలై.. ఆయన సినిమా, రాజకీయాల జర్నీ ప్రస్థానం మొత్తం అందులో చూపిస్తారంట. అయితే చివర్లో మాత్రం పీవీ సింగ్ ప్రధాని కావటంతో సినిమా శుభం కార్డు పడేలా చూసుకుంటున్నారని సమాచారం. తన తండ్రి చిత్రం ఎలాంటి వివాదాలకు కేంద్ర కాకూడదన్న ఉద్దేశ్యంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నాడన్నది స్పష్టం అవుతోంది.

అంటే వివాదల జోలికి పోకుండానే తేజ-బాలయ్య బయోపిక్ రూపొందబోతుందన్న మాట. మరోపక్క బాలయ్య సొంత బ్యానర్ బ్రహ్మ తేజ ఫిల్మ్స్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నారంటూ మరో వార్త ఇప్పుడు బయలుదేరింది. అంటే కేతిరెడ్డి, వర్మలు ప్రధానంగా చేసుకోబుతున్న అంశం జోలికి తేజ మాత్రం వెళ్లటం లేదన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles