Trisha Former Boy Friend Marriage fix with Politician | త్రిష మాజీ ప్రియుడిని పెళ్లి చేసుకోబుతున్న ఈ యువతి ఎవరంటే...

Trisha s ex marriage fix

Trisha, Varun Manian, Varun Manian Wife, Varun Manian olitics, Trisha Krishnan Kanikha Kumaran, Varun Manian Kanikha Kumaran

Trisha's Ex Varun Manian is all set to get married in October. Varun Manian will be getting married to Kanikha Kumaran, the grand daughter of Tamil Nadu politician KP Kandasamy.

త్రిష మాజీ ప్రియుడి వివాహం ఫిక్స్

Posted: 09/15/2017 05:51 PM IST
Trisha s ex marriage fix

వరుణ్ మానియన్ గర్తున్నాడా? సౌత్ సీనియర్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తో కొన్నాళ్ల పాటు ప్రేమ వ్యవహారం నడిపి, ఆ తర్వాత ఏకంగా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. కారణాలు చెప్పకుండానే రద్దు చేసుకున్నాడే ఆ బిజినెస్ మెన్. అతను ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచాడు.

త్వరలో అతగాడు ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తమిళనాడు రాజకీయాల్లో కీలక నేత కేపీ కందస్వామి మనవరాలు కనిఖా కుమారన్ అక్టోబర్ లో వివాహం చేసుకోబోతున్నాడు. కనిఖా ఈ మధ్యే క్రియాశీలక రాజకీయాల్లో అడుగుపెట్టింది కూడా. గత కొంత కాలంగా వీరిద్దరు ప్రేమలో ఉండగా, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఒకటి కాబోతున్నారు.

వరుణ్ తో ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అయ్యాక త్రిష వరుస సినిమాలతో మళ్లీ బిజీ అయిపోయింది. అన్నట్లు ఈయనగారు ఆ మధ్య టాలీవుడ్ టూ కోలీవుడ్ షిఫ్ట్ అయిన నటి బిందు మాధవితో కూడా చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు కూడా. ప్రస్తుతం త్రిష అరవింద్ స్వామితో సదురంగ వేట్టె 2 లో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles