Jai Lava Kusa Swing Zara Item Song Teaser Release | స్వింగ్ జరా టీజర్ .. లంకలో రావణుడితో పోటీపడి మిల్కీ చిందులు

Jai lava kusa item song teaser

NTR Jai Lava Kusa, Jai Lava Kusa Item Song, Jai Lava Kusa Item Number, Swing Zara Item Song

Jr.NTR's Jai Lava Kusa Makers released a special number from Jai Lava Kusa. It is going viral on social networks.Tamannah and NTR Rocking Steps in this Movie.

జై లవ కుశ ఐటెం సాంగ్ టీజర్ రిలీజ్

Posted: 09/15/2017 06:23 PM IST
Jai lava kusa item song teaser

జై లవ కుశ నుంచి ఐటెం పాట టీజర్ కాసేపటి క్రితం రిలీజ్ అయిపోతుంది. పొద్దు పొద్దునే హాట్ హాట్ తమన్నా ఫోటో వదిలిన మేకర్లు చెప్పిన మాట ప్రకారం సాయంత్రం పాట ప్రోమోను వదిలారు. ‘నేనో గ్లామ‌ర్ బండి.. వ‌చ్చేశా స్వ‌ర్గం నుండీ.. స్వింగ్ జ‌రా అంటూ సాగే లిరిక్స్ తో మిల్కీ సందడి చేసింది.

ఓ డెన్ లాంటి సెట్ లో త‌మ‌న్నా చేస్తోన్న డ్యాన్స్ అదుర్స్ అనిపిస్తోంది. ఇప్పుడు 44 సెక‌న్ల నిడివితో ఆ పాట వీడియోను కూడా విడుద‌ల చేసింది. గ్లామర్ బండితో రావణ పాత్ర జై పోటీ ప‌డుతున్న‌ట్లు చేసేస్తోన్న డ్యాన్స్ అభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నేహా బాసిన్, దేవీ శ్రీ ప్రసాద్ కలిసి పాడిన ఈ పాట ఆడియోలో ఈ సాంగ్ ను ఎప్పుడు చేరుస్తారేనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

 

 

ఈ సినిమాను ఈ నెల 21 విడుద‌ల చేయ‌నున్నారు. మూడు పాత్ర‌ల్లో ఎన్టీఆర్ న‌టిస్తుండ‌డంతో ఈ సినిమాపై అభిమానులు అమిత‌మైన ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఈ చిత్రం వంద కోట్లపైగా బిజినెస్ చేసిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles