అభిమానులు వద్దని వారిస్తున్నా.. మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్న వారిని ఏమంటారు..? సోషల్ మీడియా వేదికగా అభిమానులు తిట్టిపోస్తున్నా.. వాటిని ఏమత్రం లక్ష్యపెట్టని వాళ్లను ఏమనాలో కూడా తెలియకుండా పోతుంది. బాలీవుడ్ హాట్ బామ పోస్టు చేసిన ఫోటోలు నచ్చక అభిమానులు నానా రకాలుగా అమెను తిట్టిపోసినా.. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించకుండా.. చూసేవాళ్లు చూడండీ.. నచ్చని వాళ్లు చూడకండీ.. అన్న ధోరణిలో వ్యవహరిస్తే.. అభిమానులు మాత్రం ఏం చేస్తారు.
ఇదే ఇతర తారలైతే అభిమానులు ఏసేసుకుంటున్నారు. ఈ ఫోటోను అసలు ఎందుకు పెట్టాంరా దేవుడా అంటూ పశ్చాతప పడతారు. కానీ బాలీవుడ్ నటి ఇషా గుప్తా మాత్రం తన అందాలు వున్నవే అరబోసేందుకు అంటూ మళ్లీ తన అభిమానుల కసం న్యూడ్ ఫోటోలను పెట్టేసి.. కళ్లు చెదిరిలా చేసింది. మొన్నటి వరకు దీపిక పదుకొణె, ప్రియాంక చోప్రా, ఫాతిమా సనా షేక్‌లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నా.. అభిమానుల కామెంట్లతో వెనక్కు తగ్గారు.
ఇషా మాత్రం అసలు ఏమాత్రం తగ్గకుండా, అభిమానుల కామెంట్లను ఏ మాత్రం పట్టించుకోకుండా మరింత చెలరేగిపోతూ నిస్సిగ్గుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. నీది అసలు అందమే కాదు.. భరితెగింపే.. అని కామెంట్ చేసినా పట్టించుకోలేదు. ఈ మధ్య దిగిన హాట్ ఫోటో షూట్ ఫోటోలోని టాప్ లెస్ ఫోలోలను సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకోగా దానిపై ఫ్యాన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు.
అయినా తనకేమీ పట్టదన్నట్లు ఇషా మరికాస్త శ్రుతిమించి ఏకంగా న్యూడ్ ఫోటోలను పోస్టు చేసింది. ఇటీవల ఇషా ను కామెంట్ చేస్తూ నెట్ జనులు పెట్టిన కామెంట్లకు అమె ఇలా మరింత విప్పేసుకుని బదులిచ్చిందా..? అన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగి ఇక చూపించడానికి ఏమీ మిగల్లేదని బాధపడే సమయం ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు అంగలార్చుతుందో ఇషాకే తెలియాలి.
(And get your daily news straight to your inbox)
Apr 03 | కలర్ ఫోటో చిత్రంతో తన లోని దర్శకత్వ కోణాన్ని ప్రేక్షకులు ముందు ప్రవేశపెట్టి మంచి మార్కులు సాధించిన దర్శకుడు సందీప్ రాజ్. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసేసి.. సినిమా ఛాన్స్ పట్టేస్తున్నారు. నిజంగా ఇది... Read more
Apr 03 | అక్కినేని నాగచైతన్య.. మరోమారు టాలీవుడ్ అందాల బామ రాశీ ఖన్నాతో జతకడుతున్నాడు. మజలీ చిత్రంలో క్రికెటర్ అవతారమెత్తిన నాగచైతన్య.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'థాంక్యూ' చిత్రంతో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అలాగే ఇందులో... Read more
Apr 03 | టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - విభిన్న కథాంశాలతో ప్రయోగాత్మక చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు సుకుమార్ హ్యాట్రిక్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ కథాంశంతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమాలో... Read more
Apr 02 | అభిమానుల దృష్టిలో పవన్ కల్యాణ్ .. ఒక పేరు కాదు పవర్ఫుల్ మంత్రం. తెరపై ఆయనను చూస్తే చాలు వాళ్లు పూనకాలు వచ్చినట్టుగా ఊగిపోతారు. పవన్ కల్యాణ్ నుంచి సినిమా వస్తుందంటే .. పండగ... Read more
Apr 02 | యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ... Read more