వీడియోతో రూమర్లకు చెక్ పెట్టారు | Puri Release Paisa Vasool Another Stumper

Paisa vasool making stumper release

Balayya 101, Balakrishna Stumper Video, Puri Jaganaadh Stumper, Paisa Vasool Making Stumper

Puri Jaganaadh Released Paisa Vasool Second Stumper. Balayya Rocks in making Video.

పైసా వసూల్ స్టంపర్ విడుదల

Posted: 08/11/2017 07:03 PM IST
Paisa vasool making stumper release

పైసా వసూల్ షూటింగ్ ను అయిపోగొట్టేసిన బాలయ్య 102వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరోపక్క 101 మూవీకి డబ్బింగ్ పనులు కూడా చేసుకుంటున్నాడు. అయితే సినిమా విషయంలో అసంతృప్తితో ఉన్నాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో పూరీ రియాక్ట్ అయ్యాడు.

బాలకృష్ణ పైసా వసూల్ సినిమా మేకింగ్ వీడియోను ఈ రోజు ఆ సినిమా యూనిట్ విడుద‌ల చేసింది. ఈ వీడియోలో ముఖ్యంగా బాల‌కృష్ణ చేస్తోన్న ఫైట్స్, సాహ‌సాలు క‌న‌ప‌డుతున్నాయి. పైసా వ‌సూల్ మేకింగ్ ఆఫ్ స్టంప‌ర్ 101 అంటూ విడుద‌ల చేసిన ఈ వీడియోను ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేశాడు.

'నేను బాల‌కృష్ణ అభిమానిని, ఇప్పుడు నాకు 101 జ్వ‌రం ఉంది' అని పూరీ పేర్కొన్నాడు. ఈ సంద‌ర్భంగా బాలకృష్ణ‌తో తాను దిగిన ఫొటోను కూడా పోస్ట్‌చేశాడు. గౌత‌మి పుత్ర శాతక‌ర్ణి త‌రువాత బాల‌కృష్ణ న‌టిస్తోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 1న విడుద‌ల చేయ‌నున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Paisa Vasool  Stumper Video  

Other Articles