హాలీవుడ్ నుంచి ప్రాంతీయ బాషల చిత్రాల వరకు చివరకు బుల్లితెర నటీనటుల వరకు అందరికీ అయా స్థాయిలో అభిమానులు వుంటారన్నది సత్యం. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేటి రోజుల్లో ఏ నటి, ఏ నటుడ్ని ఎక్కువ మంది ఫాలో అవుతున్నారన్న విషయం కూడా ఇట్టే తెలిసిపోతుంది. అలా ఫాలోవర్ల సంఖ్యను గణంగా పెంచుకునేందుకు నటీనటులు కూడా వారి తాజా అప్ డేట్స్, స్టేటస్, ఫోటోలు ఇలా అన్నింటినీ షేర్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో తమకు ఇష్టమైన నటీనటులు సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లు తమకు నచ్చిన పక్షంలో లైకుల మీద లైకులు కొట్టడంతో పాటు అందుకు తగిన రీతిలో కామెంట్లు కూడా పెడట్టం ఫాలోవర్లకు ఫ్యాషన్ గా మారిపోయింది. అదే తమ అభిమాన తారలు పెట్టిన ఫోటోలు నచ్చక పక్షంలో కూడా ఫాలోవర్లు ఓ రకంగా తమ నటీనటులను ఏసేసుకుంటారు. ఈ ఫోటోను అసలు ఎందుకు పెట్టాంరా దేవుడా అంటూ పశ్చాతప పడేలా చేస్తారు. అంత ఘాటుగా కామెంట్లు పెట్టిన తరువాత ఎవరికైనా తప్పదు మరి.
మొన్నటి వరకు దీపిక పదుకొణె, ప్రియాంక చోప్రా, ఫాతిమా సనా షేక్‌లు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. అయితే తాజాగా ఈ లిస్ట్‌లో మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఇషా గుప్తా కూడా చేరిపోయారు. నెట్ జనులు అమెను ఎంతలా విమర్శిస్తున్నారంటే.. అమ్మడూ నీది అసలు అందమే కాదు.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికోందరు మాత్రం నీది భరితెగింపే.. అని కూడా కామెంట్ చేశారు. అయితే ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు.
అసలేం జరిగిందంటే.. ఈ మధ్య దిగిన హాట్ ఫోటో షూట్ ఫోటోలను అమ్మడు సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది. వాటిపైనేూ అగ్గిమీద గుగ్గిలంలా మారిన ఫ్యాన్స్ ఘాటు కామెంట్లను ఫోస్టు చేశారు. అయినా తనకేమీ పట్టదన్నట్లు ఇషా మరికాస్త శ్రుతిమించి తన టాప్ లెస్ ఫోటోలను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. వీటిలో కొన్ని బికినీల్లో దిగిన ఫొటోలు పోస్ట్ చేస్తుంటే మరికొన్ని అసలు దుస్తులు లేకుండానే పెట్టేస్తోంది. దీనిపై ఫ్యాన్సు భిన్నంగా స్పందించారు. ఇషా నీదు అందం కాదు భరితెగింపు అని ఘటాగానే విమర్శించారు.
ఇక నెటిజన్లు పెట్టిన మరికొన్ని కామెంట్లు..
* ‘ఎవరైనా ఆమెకి సినిమాల్లో అవకాశం ఉంటే ఇవ్వండి. లేకపోతే నగ్నంగానే తిరిగేలా ఉంది’
* ‘మీ నాన్న ఈ ఫొటోలు చూశారా? డబ్బు కోసం పాపులారిటీ కోసం నువ్వు ఇలాంటి ఫొటోలు పెడుతున్నట్లు ఆయనకు తెలుసా?’
* ‘డిక్షనరీలో సిగ్గు అన్న పదం తీసేసి ఇషా పేరు పెట్టినట్లున్నారు’
* ‘పోర్న్‌స్టార్ అవ్వాలనుకుంటోందేమో’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇషా ‘బాద్‌షాహో’ చిత్రంలో నటిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more