Samantha Prefers Sex More Than Food

Actress samantha about sex

Actress Samantha, Samantha Recent interview, Samantha Magazine Interview, Samantha JFW Magazine Interview, Samantha About Sex, Samantha Food Sex Comments

Actress Samantha was recently asked for JFW Magazine if she prefers sex or food. Samantha has opted for sex and said that she would starve any day.

సెక్స్ పై సమంత కామెంట్.. వర్మ రూట్ లోనే...

Posted: 07/14/2017 01:51 PM IST
Actress samantha about sex

కెరీర్ కు వచ్చి 7 ఏళ్లు దాటినప్పటికీ ఇంత వరకు గ్లామర్ రోల్స్ మాత్రమే చేసిన సమంత బోల్డ్ యాటిట్యూడ్ ను చూపించిన దాఖలాలు లేవు. హాట్ ఫోటోషూట్ లు, లిమిట్ ఎక్స్ పోజింగ్ లు మాత్రమే ఆమె ఖాతాలో ఉన్నాయి. అలాంటిది రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో శామ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

జేఎఫ్ డబ్ల్యూ మేగజీన్ కవర్ కోసం చేనేత వస్త్రాల్లో హాట్ ఫొటో షూట్ లో రెచ్చిపోయిన విషయం తెలిసిందే. ఓ చిన్న ఇంటర్వూ ఇచ్చిన సమంత పలు విషయాలపై బోల్డ్ గా మాట్లాడింది.తనకు ప్రతిరోజూ శృంగారం ఉండాలని తెలిపింది. ఆకలి ఎలాగో శృంగారం కూడా అలాగేనని చెప్పింది. ప్రతి ఒక్కరికీ అది సర్వసాధారణమేనని తెలిపింది. దీంతో ఆమె అభిమానులు షాక్ లో ఉండిపోయారు.

ఆహారం, సెక్స్ లలో ఏది లేకుండా ఉండలేరనే ప్రశ్నకు బదులుగా... వీటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేయడం కష్టం. అయినా, సెక్స్ లేకుండా ఏ రోజూ ఉండలేనని చెప్పింది. గతంలో వర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రీల్ సమంతకు, రియల్ సమంతకు మరీ ఇంత తేడానా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇక నాగచైతన్యతో రిలేషన్ షిప్ గురించి మాట్లాడుతూ... నాగ చైతన్యలోని స్థిరత్వం తనకు ఎంతగానో నచ్చిందని, అతను చాలా రొమాంటిక్ అని తెలిపింది. తన కోసం అత్యంత ఖరీదైన డియో బ్యాగ్ ను కొని, దానిపై స్కెచ్ పెన్నులతో రాసిన మెసేజ్ ఎంతో నచ్చిందని, ఇప్పటికీ దాన్ని దాచుకున్నానని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  JFW Magazine  

Other Articles