Mahesh Fans Get Ready for Sitara's Birthday

Spyder important dates out

Mahesh Babu, Mahesh Babu Spyder movie, Spyder Second Teaser, Spyder Trailer Date, Spyder Teaser and Trailer, Spyder Trailer Date Lock, Sitara Birthday Teaser

Mahesh Babu's Spyder teaser and trailer dates revealed. July 20th on occasion of Sitara Birthday they released second teaser and on August 9th Mahesh Birthday Trailer out.

స్పైడర్ డేట్లు వచ్చేశాయ్.. విజువల్ వండరేనా?

Posted: 07/14/2017 05:52 PM IST
Spyder important dates out

కారణాలేవైనా మహేష్ స్పైడర్ డిలే అభిమానుల్లో టీజర్ తో ఎగ్జయిట్ మెంట్ ను పెంచిందనే చెప్పాలి. ఫస్టు లుక్ పై జోకులు పేలినప్పటికీ, గ్లింప్స్ వీడియోకు మాత్రం అనూహ్యమైన స్పందన వచ్చింది. కంప్లీట్ టెక్నికల్ స్పై మూవీగా ఇది తెరకెక్కబోతుందని అర్థమౌతోంది. అందుకే సెకండ్ టీజర్, ట్రైలర్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ నెల 20వ తేదీన మహేష్ కూతురు సితార బర్త్ డే సందర్భంగా సెకండ్ టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. వచ్చే నెల 9న మహేష్ పుట్టిన రోజు ట్రైలర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. అన్నపూర్ణ కార్యాలయంలో రకుల్, ప్రిన్స్ మధ్య ఓ రొమాంటిక్ ట్రాక్ ను ఇవాళ ఫినిష్ చేసేశారు. ప్రస్తుతం ఒక్క పాట బ్యాలెన్స్ మాత్రమే మిగిలి ఉంది. అందుకే భరత్ అను నేను కు గ్యాప్ ఇచ్చి ఈ షూటింగ్ లో మహేష్ పాల్గొంటున్నాడు. 

మహేష్ మౌనం దేనికి సంకేతం?

ఆగస్టు చివరినాటికి ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ పూర్తిచేసి, సెప్టెంబర్ 27వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. చిత్రం కోసం విదేశాల్లో విజువల్ ఎఫెక్ట్స్ పనులు చేయిస్తున్నాడు దర్శకుడు మురగదాస్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Spyder Movie  Teaser and Trailer Date  

Other Articles