Star Hero Wife's Bikini Treat in Family Vacation

Bollywood senio hero wife bikini photos viral

Maanyata Dutt, Maanyata Dutt Instagram, Maanyata Dutt Social Media, Maanyata Dutt Bikini, Maanyata Dutt Spicy, Maanyata Dutt Hot Holidays, Sanjay Dutt Wife Bikini, Maanyata Dutt Hot, Maanyata Dutt, Senior Hero Wife Bikini, Senior Hero Wife Spicy, Sanjay Dutt Maanyata Family

Maanyata Dutt's holiday pictures viral on Internet. 37 years Sanjay Dutt's Wife flaunts in red and Blue Bikinis along with children,

సీనియర్ హీరో వైఫ్ బికినీ ఫోటోలు వైరల్

Posted: 06/29/2017 10:18 AM IST
Bollywood senio hero wife bikini photos viral

జైలు జీవితం ముగిశాక బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఓవైపు సినిమాలతోనే గడుపుతూ ఎక్కువ టైం మాత్రం కుటుంబానికే కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఫ్యామిలీతో సహా యూరప్ టూర్ కి చెక్కేశాడు. ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ రివేరాలో భార్య మాన్యతా దత్, పిల్లలు షాహ్రాన్, ఇక్రాలతో ఎంజాయ్ చేస్తున్నాడు.

ఇక 37 ఏళ్ల మాన్యదత్ పిల్లలతో ఈత కొడుతూ ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 37 ఏళ్ల ఈ స్టార్ వైఫ్ ఏ మాత్రం జంకు, బొంకు లేకుండా బికినీలో సందడి చేస్తోంది. అంతటితో ఆపకుండా వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేస్తోంది. ముఖ్యంగా ఈద్ డిన్నర్ ను భర్తతో సోలోగా ఎంజాయ్ చేసిన ఆమె, మిగతా విషయాల్లో మాత్రం పిల్లలను ఎప్పుడూ అంటి పెట్టుకుని ఉంటోంది. 

కొడుకు షాహ్రాన్ తో కలిసి ఇదిగో ఇలా ఈత పాఠాలు నేర్పిస్తోంది. అయితే ఇదే అదనుగా యంగ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా ఇలా హాట్ హాట్ గా రచ్చ చేస్తోంది. మాన్యతా ను చూస్తే పెళ్లయి ఇద్దరు పిల్లల తల్లి అంటే ఎవరైనా నమ్ముతారా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. చూస్తుంటే ఐష్ కు కూడా పోటీ ఇచ్చే అందంతో ఆమె మరిపిస్తోందని ఇంకొందరు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjay Dutt  Maanyata  Bikini Photos  

Other Articles