Spyder Tamil Rights Bigger Than Baahubali

Spyder pre release bigger than baahubali

SPYder, SPYder Rights, SPYder Pre Release Business, SPYder Movie, SPYder Tamil Rights, SPYder Baahubali, Spyder Baahubali, Baahubali Tamil Spyder, Spyder Movie, Spyder Pre Release Business, Theatrical Rights Spyder Movie

Spyder Kollywood Rights Sold out More than Baahubali The Beginning.Theatrical rights of SPYder were acquired by a major distributor for a record Rs 18 crore. This is a huge sum, not even the Tamil rights of Baahubali: The Beginning were valued at such staggering price, say trade analysts.

మహేష్ బిజినెస్ దాంతో కంపేరిజన్!

Posted: 06/14/2017 09:49 AM IST
Spyder pre release bigger than baahubali

సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా తమిళ్ రైట్స్ 18 కోట్లకు అమ్ముడు పోయి పెద్ద రికార్డునే సృష్టించిందని చెప్పుకుంటున్నాం. శ్రీమంతుడు కేవలం 2 కోట్లకే అమ్ముడు పోగా, ఈ యాక్షన్ థ్రిల్లర్ మాత్రం ఫ్యాన్సీ రేటును చేజిక్కించుకోవటం విశేషం. అయితే దీనివెనకాల మహేష్ మేనియా కంటే మురగదాస్ క్రేజే ఉందన్న విషయం ఒప్పుకొని తీరాలి.

కోలీవుడ్ లో మన సూపర్ స్టార్ సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. పైగా తాను మద్రాస్ వాసినేనని జ్నాపకాలు నెమరువేసుకున్నప్పటికీ ఇంతకు ముందు చిత్రాలేవీ ఆడలేకపోయాయి. కానీ, స్పైడర్ విషయంలో మాత్రం అలా కాదు. మురగదాస్ మూవీలో ఏదో కంటెంట్ ఉంటుందనేది ప్రేక్షకుల ప్రగాఢ నమ్మకం. అందుకే ఓ టాప్ డిస్ట్రిబ్యూటర్ భారీ రేటుకు స్పైడర్ తమిళ్ రైట్స్ ను కొనుగోలు చేశాడు.

ఇది బాహుబలి ది బిగినింగ్ కంటే ఎక్కువేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ఓ రేంజ్ లో ఉంటేనే తప్ప బాహుబలిని(ఫస్ట పార్ట్ లేండి) బీట్ చేసే స్థాయి వసూలు రాబట్టడం కష్టం. ఇప్పటికే టాకీ పార్ట్ కంప్లీట్ అయిపోగా, రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. విజువల్ గా కూడా అడిషనల్ హంగులు అద్దే పనిలో బిజీగా ఉన్నాడు దర్శకుడు. దసరాకు తమిళ్, తెలుగు వర్షన్ లలో స్పైడర్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SPYder  Kollywood  Theatrical Rights  

Other Articles