Jacqueline Fernandez topless for Cosmopolitan Magazine

Jacqueline fernandez spicy cover page

Jacqueline Fernandez, Jacqueline Fernandez Cosmopolitan Magazine, Jacqueline Fernandez Spicy Photo Shoot, Jacqueline Fernandez Hot, Jacqueline Fernandez Topless Pose, Jacqueline Fernandez New Photo Shoot

Jacqueline Fernandez Cosmopolitan Magazine Photo Shoot for June 2017.

పిక్ టాక్: లంక పరువాలకు కురులే అడ్డు

Posted: 06/13/2017 06:13 PM IST
Jacqueline fernandez spicy cover page

గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈ రేంజ్ లో రెచ్చిపోవటం కొత్తేం కాదు. కానీ, ఇప్పటిదాకా పీలికల్లాంటి డ్రెస్సులతో మ్యానేజ్ చేసిన ఈ లంక సోయగం ఇప్పుడు టాప్ లెస్ స్థాయికి చేరిపోయింది. కాస్మోపాలిటన్ మేగజైన్ కోసం అందాలు ధారపోసేసింది.

ఓ జీన్స్ ప్యాంట్ మాత్రమే వేసుకుని పైన జుట్టుతో ఎద అందాలను కవర్ చేసి టాప్ లేపేసింది. పైగా ఫోజులో ముసిముసి నవ్వులు నవ్వుతూ మరింత కైపెక్కిచ్చింది. ఫ్యాన్స్ మాత్రం ఆ అందాల ఆరబోతకు అడ్డు ఎందుకో అంటూ తెగ ఫీలయిపోతున్నారు.

ప్రస్తుతం ఈ సొగసరి చేతిలో బోలెడన్నీ సినిమాలే ఉన్నాయి. ఒక్క 2017 లోనే సిద్ధార్థ మల్హోత్రాతో ఏ జెంటిల్మన్, వరుణ్ ధావన్ తో జుడ్వా2.. ఇవేగాక డ్రైవ్.. రెమో డిసౌజా చిత్రాలతో బిజీగా ఉంది. రాను రాను మరింత అందాల మోతతో ఇంకొన్ని ఆఫర్లు పట్టడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jacqueline Fernandez  Cosmopolitan Magazine  Hot Photo Shoot  

Other Articles

Today on Telugu Wishesh