Nithin starrer 'LIE's' first song release date conformed నితిన్ లై.. తొలి పాటకు వేళయారా..

Nithin starrer lie s first song release date conformed

Lie, Nithin, Megha Akshay, hanu raghavapudi, Arjun, nitin movies, nitin photos, nitin pic, megha akash pics, megha akshay gallary, first song release, chicago, tollywood, latest movies news

Actor Nithin's upcoming movie 'LIE, Love Intelligence Enimity's' first song is yet to be release today and second song will be released on monday, said the makers of the film

నితిన్ లై.. తొలి పాటకు వేళయారా..

Posted: 06/11/2017 02:31 PM IST
Nithin starrer lie s first song release date conformed

యంగ్ హీరో నితిన్ తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. నితిన్ చిత్రాలకు మంచి మార్కెట్ కూడా ఏర్పడింది. ఈ మధ్యకాలంలో లవ్ స్టోరీ లతో విజయాలను నితిన్ సొంతం చేసుకుంటున్నాడు. ఈ సారి కూడా లవ్ స్టోరీ తో రాబోతున్నా దానికి యాక్షన్ ని జత చేయనున్నాడు. అ..ఆ.. లాంటి బ్లాక్ బస్టర్ తరువాత యంగ్ హీరో నితిన్ చేస్తున్న తాజా చిత్రం 'లై'. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకుడు.

సీనియర్ హీరో అర్జున్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బలమైన యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు. ఇవాళ చికాగోలో నిర్వహించే ఓ ఈవెంట్ ద్వారా ‘లై’ చిత్రంలోని మొదటి పాటని విడుదల చేయనున్నట్లు చిత్ర టీం ప్రకటించింది. రేపు(సోమవారం) ఉదయం 9 : 30 గంటలకు ‘బొంబాత్’ అనే పాట ఆన్లైన్ లో అందుబాటులోకి రానుంది. తమిళ హీరోయిన్ మేఘా ఆకాష్ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  Lie  Arjun  Hanu Raghavapudi  first song release  chicago  tollywood  latest movies news  

Other Articles