Sai Dharam Tej Jawan Movie Pre Look Released

Jawan telugu movie pre look out

Sai Dharam Tej, Jawan Movie Pre Look, Jawan Pre Look Out, Jawan Pre Release, Sai Dharam Tej Jawan Movie, Jawan Movie Pre Look, Sai Dharam Tej Jawan Movie, Jawan Pre Look Poster, Jawan Pre Look Review, Jawan Telugu Movie Pre Look out

Sai Dharam Tej Jawan Movie Pre Look Out. It shows that there might be something fresh in the film than what SDT has been doing off late.

ప్రీ లుక్: సాయి ధరమ్ తేజ్ జవాన్

Posted: 06/08/2017 07:03 PM IST
Jawan telugu movie pre look out

తెలుగులో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిందనే విషయం ఈ మధ్య వచ్చిన సినిమాలను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. కంటెంట్ లో ఎంటర్ టైన్ మెంట్ ఉంటే తప్ప ఆడే పరిస్థితి కనిపించటం లేదు. ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ఫేస్ చేసిన హీరోల్లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నాడు. అందుకే ఎక్స్ పెరిమెంట్ ల బాట పట్టాడు.

రచయిత బీవీఎస్ రవి దర్శకుడిగా పరిచయమవుతూ .. 'జవాన్' సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమా, తాజాగా టాకీ పార్టును పూర్తి చేసుకుంది. ముందుగా చెప్పినట్టుగానే ఈ సినిమా నుంచి కొంత సేపటి క్రితం ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. ఇంటికొక్కడు అనే కాప్షన్ తో నిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఈ ప్రీ లుక్
ఉంది.

వర్షంలో పరిగెత్తుకుంటూ వచ్చే సాయి లుక్కును మసకగానే చూపించేశారు. తమన్ సంగీతం .. మెహ్రీన్ గ్లామర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. రెండు డిజాస్టర్ల తర్వాత వస్తున్న చిత్రం కావటంతో సాయికి హిట్ చాలా అవసరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sai Dharam Tej  Jawan Movie  Pre Look Poster  

Other Articles