Naga Chaitanya Officially Announces Marriage Date

Chaitu announces wedding date with samantha

Naga Chaitanya Samantha, Naga Chaitanya Officially Announced, Naga Chaitanya Samantha Wedding Date, Naga Chaitanya Samantha Marriage Date, Akkineni Wedding Date,Naga Chaitanya Jio Filmfare Awards press conference, Naga Chaitanya Marriage Date, Naga Chaitanya Samantha October 6th, Naga Chaitanya Samantha Goa Wedding, Samantha Wedding Date

Naga Chaitanya Makes Wedding Date Official. Addressing media at the Jio Filmfare Awards (South) press conference This October, the couple will tie the knot as per both family traditions.

పెళ్లి డేట్ చెప్పేసిన నాగ చైతన్య.. గోవాలో గ్రాండ్ గా వేడుక

Posted: 06/08/2017 06:13 PM IST
Chaitu announces wedding date with samantha

అక్కినేని ఫ్యామిలీ ఇంట వేడుకకు సంబంధించి తీపి కబురు వచ్చేసింది. నాగ చైతన్య సమంతల వివాహానికి తేదీ ఫిక్సయ్యింది. అఫీషియల్ గా అనౌన్స్ డేట్ ను స్వయంగా అనౌన్స్ చేసేశాడు నాగ చైతన్య. జియో ఫిల్మ్ ఫేర్ అవార్డులకు హాజరైన చైతూ ప్రెస్ కాన్ఫరెన్స్ లో విషయాలను వెల్లడించాడు.

అక్టోబర్ 6న గోవాలో హిందూ అండ్ క్రిస్టియన్ రెండు పద్ధతుల్లో పెళ్లి జరగనున్నట్లు చెప్పేశాడు. కేవలం బంధువుల సమక్షంలోనే పెళ్లి అని చెప్పేసిన చైతూ తర్వాత ఘనంగా రిసెఫ్షన్ జరిగే అవకాశం ఉందని తెలియజేశాడు. పూర్తి వివరాలను మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తానని తెలియజేశాడు.

దాదాపు రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో కొంత కాలం సస్పెన్స్ మెయింటెన్ చేయగా, విషయం బయటికి రాగానే ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పేసుకుని, ఆపై ఘనంగా ఎంగేజ్ మెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చైతూ సురేష్ ప్రోడక్షన్ బ్యానర్ లో ఓ కృష్ణ అనే కొత్త దర్శకుడితో సినిమా తీస్తుండగా, శామ్ తమిళ్ లో మూడు, తెలుగులో రెండు చిత్రాలతో బిజీగా ఉంది. ఆ కమిట్ మెంట్ లు అయిపోగానే పెళ్లికి రెడీ అయిపోతున్నారన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga Chaitanya  Samantha  Wedding Date  

Other Articles