hebah patel on rumours with raj tarun రాజ్ తరుణ్ తో రిలేషన్ పై హెబ్బా పటేల్ స్పందన

Hebah patel responds on relation with raj tarun

hebah patel and raj tarun, andhagadu pair, hit pair, hebha responds on relation with raj tarun, hebah patel on rumours with raj tarun, hebba patel, raj tarun, andhagadu, gossips, rumours, tollywood

Model and Tollywood Actress Hebah patel responds on relation with co actor Raj tarun, says he is a good friend and rumours made around them are false.

రాజ్ తరున్ తో రిలేషన్ అక్కడి వరకేనట..

Posted: 06/02/2017 02:24 PM IST
Hebah patel responds on relation with raj tarun

కాంబినేషన్ కలిస్తే.. దానిని ప్రేక్షకులు అదరిస్తే అది హిట్ పెయిర్, అనో హిట్ కాంబినేషన్ అనో అంటారు. అలాంటి కాంబినేషన్ తో ప్రస్తుతం హిట్ కోడుతున్న యువజంట రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ లది. తమ ఇద్దరిది మంచి కాంబినేషన్‌ కనుకే హిట్స్‌ వచ్చాయని చెప్పిన హెబ్బా.. తాను మంచి స్నేహితులమని తెలిపింది. 'అంథగాడు' సినిమా ప్రమోషన్ సందర్భంగా హెబ్బా పటేల్ మాట్లాడుతూ, తమ స్నేహం గురించి మీడియాలో వచ్చే వార్తలు చూసి నవ్వుకుంటామని చెప్పింది.

తమ ఇద్దరిదీ మంచి కాంబినేషన్ కాబట్టే.. తాము కలిసి నటించిన సినిమాలు అభిమానులను అలరిస్తున్నాయని చెప్పింది. అయితే ఈ క్రమంలో తమ మధ్య ఏదో వుందని ఏవేవో పుకార్లు పుట్టించారని చెప్పింది. రాజ్ తరుణ్ తో తన రిలేషన్ కేవలం షూటింగ్‌ స్పాట్ వరకే పరిమితమని తెలిపింది. అయితే సినిమాలో సన్నివేశాలు రక్తి కట్టించేందుకు సహనటులు ఎవరైనా సరే పాత్ర పోషణ కోసం వారితో సౌకర్యంగా ఉంటామని చెప్పింది. అంత మాత్రానికే లేనిపోని పుకార్లు పుట్టిస్తారని హెబ్బా పటేల్ వాపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hebba patel  raj tarun  andhagadu  gossips  rumours  tollywood  

Other Articles