Mahesh Babu Spyder Movie Teaser Review

Mahesh spyder teaser released

Mahesh Babu, Spyder Teaser, Spyder Teaser Released, Spyder Teaser, Mahesh Spyder Review, Mahesh Spyder Teaser Content, Mahesh Spyder Dialogues, Mahesh Spyder Theme Music, Mahesh Spyder Teaser, Mahesh Babu New Movie Teaser, Murugadoss Spyder Teaser, Spyder Tamil Teaser, Mahesh Spyder Movie Teaser, Mahesh Shhhh Spyder Teaser

Tollywood Super Star Mahesh Babu Spyder Movie Teaser Out. No dailogues only shhhhh from Mahesh.

స్పైడర్ టీజర్ రిలీజ్.. సైన్స్ ఫిక్షన్ జోనర్?

Posted: 06/01/2017 02:12 PM IST
Mahesh spyder teaser released

మురుగదాస్ - మహేశ్ బాబు కాంబినేషన్లో రూపొందుతోన్న 'స్పైడర్' సినిమా టీజర్ వచ్చేసింది. కృష్ణ బర్త్ డే సందర్భంగా నిన్న రిలీజ్ కావలసిన ఫస్టు టీజర్ ఈ రోజుకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. సరిగ్గా సమయానికే ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. టైటిల్ కి తగినట్టుగానే ఫస్టు టీజర్ లో 'స్పైడర్'ను పరిచయం చేశారు.

శత్రువులకి సంబంధించిన రహస్య సమాచారాన్ని సంపాదించడానికి తయారు చేయబడిన రోబో స్పైడర్ లుక్ ఆసక్తిని రేకెత్తించేలా వుంది. మహేశ్ తన పనిలో నిమగ్నమై వుండగా ఆ స్పైడర్ భుజం మీదుగా పాకుతూ రావడం, డిస్ట్రబ్ చేయవద్దన్నట్టుగా " ష్ .." అని మహేశ్ అనడం .. ఈ టీజర్లో కనిపిస్తోంది.

 

ఇది సైన్స్ ఫిక్షన్ జోనర్ కి సంబంధించిన కథాంశం అనే విషయాన్ని ఈ టీజర్ తో చెప్పేయడంలో మురుగదాస్ సక్సెస్ అయ్యాడు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Spyder Movie  Teaser Review  

Other Articles