Dhanush Reply to A Big Request for Kaala Jeep

Anand mahindra wants car used in rajinikanth s kaala

Kaala Karikalan, Kaala Jeep, Dhanush Kaala Jeep, Anand Mahindra Kaala Jeep, Kaala Jeep Dhanush, Dhanush Mahindra Group, Industrialist Request for Kaala Jeep, Kaala Mahindra Thar, Mahuindra Auto Museum, Rajini Using Jeep, Mahindra Eye on Kaala Jeep, Rajinikanth Kaala Movie

Industrialist Anand Mahindra Wants to Acquire Rajinikanth's 'Kaala' Car. Dhanush promises the Thar to him.

రజనీ కాలా జీపుకు భలే గిరాకీ.. ఇంతకీ ఎవరు కొంటున్నారో తెలుసా?

Posted: 05/30/2017 03:03 PM IST
Anand mahindra wants car used in rajinikanth s kaala

సూపర్ స్టార్ రజనీ కాంత్ క్రేజ్ ఎలా ఉంటుందో కబాలి టైంలో హోల్ వరల్డ్ కళ్లారా చూసింది. కాయిన్ల దగ్గరి నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల దాకా రజనీ బ్రాండ్ నేమ్ వాల్యూ ను వాడేసుకున్నాయి కంపెనీలు. సినిమా హిట్ ఫట్టూ అన్న ఫలితంతో రజనీకి ఏ మాత్రం సంబంధం ఉండదు. ఆయన ఏం చేసిన.. ఫ్యాన్స్ ఫాలో అయి పండగ చేసుకోవాలి అన్నట్లు ఉంటుంది వ్యవహారం.

ఇప్పుడు కాలా సినిమా విషయంలోనూ అలాంటిదే ఒకటి జరిగింది. మహీంద్రా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా స్వయంగా ఓ ట్వీట్ వేయటం ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాలా సినిమా పోస్టర్ లో ఓ మహీంద్రా జీప్ మీద రజనీ కూర్చున్న ఫోజు ఉంటుంది. సినిమా షూటింగ్ లో ఈ వాహనాన్నే వాడుతున్నాడు కూడా.

దీంతో ఆ వెహికిల్ ను ఎలాగైనా తన ఆటో మ్యూజియంలో ఉంచాలని భావించిన ఆనంద్ షూటింగ్ ట్విట్టర్ లో విజ్నప్తి చేశాడు. ఎంత ఖర్చైనా ఫర్వాలేదు.. షూటింగ్ అయిపోయాక జీపును ఇవ్వాలంటూ నిర్మాణ సంస్థ వండర్ బార్ ను కోరాడు. దీనికి స్పందించిన ధనుష్ వెంటనే తప్పకుండా అంటూ రిప్లై ఇచ్చాడు. జస్ట్ రజనీ వాడుతున్నాడన్న ఒకే ఒక్క కారణంగా ఆ బండికి మహర్దశ పట్టబోతుందన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kaala Movie  Rajinikanth  Mahindra Jeep  Dhanush Reply  

Other Articles