Ileana Tempting Fans with Her Pre Bikini Photos

Ileana pre bikini treat from fiji

Ileana D'Cruz, Ileana Pre Bikini, Ileana D'Cruz Fiji Tour, Ileana D'Cruz Fiji Vacation, Ileana D'Cruz Fiji Photo Shoot, Ileana D'Cruz New Magazine Photos, Ileana D'Cruz Bikini, Ileana D'Cruz Instagram

Ileana D'Cruz Rocks a Bikini as he holidays with boyfriend in Fiji. Fans feel these are the pre-bikini looks of the curvaceous hip siren, while more pics are to come.

బికినీకి ముందు ఇలాంటి ట్రీటా?

Posted: 05/30/2017 02:28 PM IST
Ileana pre bikini treat from fiji

టాలీవుడ్ ను ఎప్పుడైతే లైట్ తీస్కుందో అప్పుడే గోవా బ్యూటీ ఇలియానా కెరీర్ దుకాణం కూడా దాదాపు ఎండ్ దశకు వచ్చేసింది. మధ్య మధ్యలో బాలీవుడ్ లో బిగ్ హీరోస్ తో జత కట్టినప్పటికీ నాన్ స్టాప్ గా ఆ ఊపు ఉంటుందన్న గ్యారెంటీ లేకుండా పోయింది. అందుకే ఎప్పుడూ జనాల నోళ్లలో నానుకుంటూ ఉండేందుకు కొత్త పంథా ను ఎంచుకుంది.

న్యూడ్ ఫోటోలు, సెమీ న్యూడ్, వాటర్ లో టూ పీస్ ఇలా ఒక్కదాని తర్వాత మరోకటి అందించిందీ బెల్లీ బ్యూటీ. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ తిరిగి ఈ మధ్య మళ్లీ మొదలుపెట్టేసినట్లుంది. మొన్నామధ్య తాను ఫిజీ ఐలాండ్ వెకేషన్ కు వెళ్తున్నానని, కూడా కెమెరామెన్ కమ్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోనే కూడా వస్తున్నాడంటూ చెప్పటంతో స్పైసీ ట్రీట్ తప్పదని అంతా భావించారు.

కానీ, తీరా ఇప్పుడు ఇన్ స్టా ను చూస్తే ఫుల్ గా కవర్ చేసి ఉన్న ఫోటోలతో దర్శనమిస్తోంది. ఈ మాత్రం దానికే ఇంతగా ఊరించాలా.. అంటారా? ఇది జస్ట్ ప్రీ లుక్ మాత్రమే.. అసలు బొమ్మ మున్ముందు కనిపించబోతుందంట. గెట్ రెడీ గాయ్స్..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ileana D'Cruz  Pre Bikini Look  Spicy Photo Shoot  

Other Articles