Dasari Health Condition is again in Critical

Dasari health again serious

Dasari Narayana Rao, Dasari Health, Dasari Critical Condition, Dasari Condition Serious, Dasari Again Surgery, Dasari Health Bulliten, Dasari Narayana Rao Serious, Dasari Health Bulliten

Tollywood Senior Director Dasari Narayana Rao again Critical Condition. Doctors waiting for Reports and release Bulletin.

దాసరి ఆరోగ్యం.. మళ్లీ విషమించింది

Posted: 05/30/2017 05:47 PM IST
Dasari health again serious

టాలీవుడ్ వెటరన్ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణ రావు ఆరోగ్యం మరోసారి విషమించింది. అధిక రక్తపోటుతో ఆయన బాధపడుతున్నట్లు ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

 

ఇది కూడా చదవండి దాసరి హెల్త్ మరీ అంత సెన్సిటివా?


గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య తీవ్ర అస్వస్థతతో కిమ్స్ ఆస్ప్రతిలో ఆయనకు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. తర్వాత కుదుటపడిన ఆయన ఇంటికి చేరి విశ్రాంతి కూడా తీసున్నాడు. మే 5న ఆయన పుట్టిన రోజు కూడా ఘనంగా జరిగింది.  ఈ నెల 17న మరోసారి ఆస్పత్రిలో చేరగా, 18న మళ్లీ సర్జరీ చేశారు వైద్యులు. గత 5 నెలల్లో రెండు సార్లు ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. మరికాసేపట్లో ఆయన ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dasari Narayana Rao  Health  Critical Condition  

Other Articles