Ram Gopal Varma Clarity on Guns and Thighs Trailer

Rgv on guns and thighs trailer

RGV Guns and Thighs Trailer, Guns and Thighs railer, RGV Bold Trailer, RGV Clarity on Bold Trailer, Guns and Thighs Trailer Review, Ram Gopal Varma Bold Trailer

Director Ram Gopal Varma Explanation on Guns and Trailer Review. Clarity on Why his mafia web series was bold.

వై గన్స్ అండ్ థైస్?.. ట్రైలర్ పై వర్మ వివరణ

Posted: 05/27/2017 02:55 PM IST
Rgv on guns and thighs trailer

దర్శకుడు రామ్ గోపాల్ వర్మతన ట్విట్టర్ ఖాతా ఫాలోవర్స్ కు ఉల్లాసాన్నిచ్చే అప్రియమైన సర్ ప్రైజ్ అంటూ ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను నిన్న సాయంత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఓ కంప్లీట్ నెక్ డ్ వీడియోను రిలీజ్ చేసి తన లోని స్పైసీ థాట్స్ ను పీక్స్ లోకి తీసుకెళ్లాడు వర్మ. తాజాగా, ‘గన్స్ అండ్ థైస్’ వెబ్ సిరీస్ ను తీయడానికి గల కారణాలను చెబుతూ వర్మ తాజా ట్వీట్ చేశారు. ట్రైలర్ కోసం క్లిక్ చేయండి

‘వై గన్స్ అండ్ థైస్?’ అంటూ చేసిన ఆ ట్వీట్ లో ఆర్జీవీ ఏమన్నారంటే.. ‘డిజిటల్ వరల్డ్ లోకి తాను ప్రవేశించడానికి గల నా ఏకైక లక్ష్యం ఫిల్మ్ స్క్రీన్ పై అనుమతించని కథలను దీని ద్వారా చెప్పాలన్నదే. ఈ ప్లాట్ ఫామ్ లో నా ఫస్టు ప్రొడక్ట్ ‘గైన్స్ అండ్ థైస్’.ఈ సిరీస్ లో మొత్తం నాలుగు సీజన్లలో మొదటి సీజన్ లో భాగంగా పది ఎపిసోడ్స్ ఉంటాయి. లక్ష్యం, అహం, అత్యాశలతో కూడిన అంతర్గత రాజకీయాలపై అధికారం, సెక్స్ ఏవిధంగా ఉంటుందనే దానికి పర్యాయపదం గైన్స్ అండ్ థైస్.

పోలీసులను, అండర్ వరల్డ్ కు చెందిన మధ్యవర్తులను..హత మార్చినమాజీ గ్యాంగ్ స్టర్స్ తో నాకు కొన్నేళ్లుగా ఉన్న విస్తృత పరిచయాలే ఈ సిరీస్ కు సంబంధించిన కథకు ఆధారం..’ అంటూ వర్మ తన సుదీర్ఘ లేఖలో వివరణ ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Gopal Varma  Guns and Thighs  Trailer Review  

Other Articles