Nawazuddin Siddiqui Sensational Comments on Baahubali

Bollywood talented actor satires on baahubali and prabhas

Bollywood Actor Insult Baahubali, Nawazuddin Siddiqui Baahubali 2, Nawazuddin Siddiqui Prabhas, Nawazuddin Siddiqui Baahubali Comments, Nawazuddin Siddiqui Sensational Comments Baahubali, Nawazuddin Siddiqui as Amarendra Baahubali, Nawazuddin Siddiqui Dream Role

Bollywood Actor Nawazuddin Siddiqui Sensational Comments on Baahubali and Actor Prabhas. Bollywood Talented Actor Doubts on prabhass Acting skills as Amarendra Baahubali.

బాహుబలి, ప్రభాస్ పై బాలీవుడ్ నటుడి వెటకారం

Posted: 05/27/2017 10:14 AM IST
Bollywood talented actor satires on baahubali and prabhas

బాహుబలి ది కంక్లూజన్ ఇన్ స్టాంట్ హిట్ అన్నది తేలిపోయింది. సినిమాను చూడకపోయినా ఖాన్ త్రయం కూడా ఇదే మాటను మీడియా ముందు వ్యక్తపరిచారు. అఫ్ కోర్స్ తాము బాహుబలి ఇప్పటిదాకా చూడలేదంటూ ఒక రకంగా ఇగోను కూడా ప్రదర్శించారు లేండి. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో బాహుబలిని మనస్పూర్తిగా పొగిడిన వాళ్లుకూడా ఉన్నారు.

అయితే విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధీఖీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పాత, కొత్త సినిమాల్లో దేనిలోనైనా సరే ఏదైనా డ్రీమ్ రోల్ మీకు ఉందా? అని అడిగితే.. టపీమని బాహుబలి పేరు చెప్పేశాడు. దానికి ఆయన చెప్పిన రీజనే కాస్త తేడాగా ఉంది. ‘‘నిజానికి బాహుబలిని చూడాలన్న ఎగ్జయిట్ మెంట్ నాకేం లేదు. కానీ, నా పిల్లల బలవంతం మీద వెళ్లి చూశాను. నో డౌట్.. బాహుబలి మన సినిమా స్థాయిని మరో స్థాయికి చేర్చింది. అందులో చేసిన హీరోకు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టిందంటూనే తర్వాత అసలు వ్యాఖ్యలు చేశాడు.

ఒకవేళ సినిమా గనుక ఫెయిల్ అయితే బాగా నటించలేదంటారు. పరిస్థితుల ప్రభావం, బజ్ నెలకొనటం మూలానా హిట్ అయితే ఫర్వాలేదు. పెద్ద సినిమా అన్న మార్క్ తోనే బాహుబలి హిట్ అయ్యిందంటూ చెప్పుకొచ్చాడు. అంటే బాహుబలిగా నటించాలనుకుంటున్న అన్న పాయింట్ ను పరిశీలిస్తే.. ప్రభాస్ పడ్డ ఐదేళ్ల కష్టం.. అమరేంద్రుడిగా డార్లింగ్ నటన మనోడికి అస్సలు నచ్చలేదన్న కోణంలో ఉన్నట్లు అనిపించటం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nawazuddin Siddiqui  Baahubali Movie  Sensational Comments  

Other Articles