Pooja Hegde Hot Poses for Fashion Week

Pooja hegde hot poses at fashion week

Pooja Hegde, Pooja Hegde Fashion Week, Pooja Hegde New Pose, Pooja Hegde Hot Fashion Week, Pooja Hegde, Pooja Hegde Pose, Pooja Hegde Fashion Avatar, Pooja Hegde New Photo Shoot, Pooja Hegde New Photos

Actress Pooja Hegde Hot Poses at Fashion Week.

ఫ్యాషన్ వీక్ లో సొగసుల పూజా

Posted: 05/27/2017 03:12 PM IST
Pooja hegde hot poses at fashion week

చేతిలో అసలు సినిమాలు లేని టైంలో దువ్వాడ జగన్నాథం తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచి హైలెట్ అయ్యింది పూజా హెగ్డే. మధ్యలో గ్లామర్ డోస్ ను చూపించేస్తూ మాగ్జైన్ పేజీలపై తళుక్కున మెరిసింది కూడా.

నిన్న ఒక ఫ్యాషన్ షో లో పూజ షో టాపర్ గా లీడ్ చేసి ఇలా తన వయ్యారాలతో కవ్వించేసింది. బ్లూ కలర్ గౌన్ లో నడుం ఒంపులపై చేతులు వేసుకుని ఫోజులు ఇచ్చేసింది. గ్లామర్ డోస్ లో ఓన్లీ టూ పీస్ లే కాదు.. ఇలా మినీ స్కర్ట్లు, గౌన్లతో కూడా ఆకట్టుకోగలనని నిరూపించింది. చూస్తుంటే డీజే తర్వాత అమ్మడి కెరీర్ మరింత స్పీడ్ తో దూసుకుపోవటం ఖాయంగా కనిపిస్తోంది.

ఇక డీజే రిలీజ్ కు మరో నెల ఉండగానే అభిమానులతో చిట్ ఛాట్ కూడా చేసింది. అల్లు అర్జున్ ఉత్తమ నటన ప్రదర్శించాడని, ఈ సినిమా కోసం బన్నీ చేసిన కృషి అంతాఇంతా కాదని చెప్పింది. ఈ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని అభిప్రాయపడింది. టాలెంటెడ్ ఆర్టిస్ట్ అయిన బన్నీ నుంచి తానెన్నో విషయాలు నేర్చుకున్నానని ఇలా బోలెడన్ని విషయాలను చెప్పుకొచ్చింది ముకుంద భామ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Pooja Hegde  Fashion Week  Hot Poses  

Other Articles