వెరైటీ కోసం చేసే ప్రయోగాలు సక్సెస్ లు అయిన దాఖలాల కంటే వికటించిన సందర్భాలే ఉన్నాయి. పోర్న్ సినిమాల్లో కాస్త వైవిధ్యం ప్రదర్శిద్దామనుకున్న ఓ కంపెనీ వారు నీటి అడుగున ఓ హీరోయిన్ తో ఓ వీడియో షూట్ తీద్దామని ఫ్లాన్ వేశారు. అయితే అనుకోని అతిథి మూలంగా మొత్తం డిస్టర్బ్ కావటమే కాదు.. ఆ హీరోయిన్ కు గాయాలయ్యాయి కూడా.
ఫ్లోరిడాకు చెందిన కాంసోడా అనే ఓ ప్రముఖ బూతు చిత్రాల కంపెనీ శృంగార తార మోలీ కావాలీ(31) తో ఓ లైవ్ షో ఒప్పందం చేసుకుంది. అందులో బాగంగా 'షార్క్ కేజ్' పేరిట ఒక ఎపిసోడ్ ను చిత్రీకరించేందుకు నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేసింది. ముందుగా బోటులో సముద్రం మధ్యలోకి వెళ్లిన యూనిట్ కొన్ని ఫోటోలు తీసింది. ఆ తర్వాత అక్కడ షార్క్ చేపలు ఉన్న ప్రదేశంలో ఒక ఇనుప పంజరాన్ని (కేజ్) ను దించి, అందులో మోలీని దిగమంది. ఆమె నీటిలో హొయలు ఒలకబోస్తుంటే ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉన్నారు.
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో పదడుగుల ఓ లెమన్ షార్క్ వేగంగా వచ్చి ఆమె కాలిని అందుకుంది. అంతే.. షార్క్ కోరలకు ఆమె కాలు దొరకడంతో లోతుగా గాయమైంది. దీంతో శృంగార తార వేగంగా నీటిపైకి వచ్చి కన్నీటి పర్యంతమైంది. షూటింగ్ రద్దు చేసి, ఆమెను చిత్ర యూనిట్ ఆసుపత్రికి తరలించింది. కాలికి 20 కుట్లు పడ్డప్పటికీ పెద్దగా ప్రమాదం లేదని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని మోలీ తన ఫ్యాన్స్ కు ఓ మెసేజ్ పంపింది.
(And get your daily news straight to your inbox)
Jul 06 | ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు మృతిపట్ల సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గౌతమ్ రాజు గారి లాంటి గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడం దురదృష్టకరమని... Read more
Jul 06 | ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూశారు. గత కొంకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జీ అయ్యారు. అయితే ఒక్కసారిగా... Read more
Jul 04 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా... Read more
Jul 04 | నందమూరి హీరో కల్యాణ్‌రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బింబిసార. మగధ రాజ్యాన్ని పరిపాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథతో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ఠ్ దర్శకత్వం... Read more
Jul 04 | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ తెలుగు సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త... Read more