Aamir Khan's Dangal Daughter Debut in Tollywood

Fatima sana shaikh debut with tollywood

Aamir Khan, Aamir Khan Daughter Tollywood, Fatima Sana Shaikh Telugu Movie, Nuvvu Nenu Okatavudaam Dangal Daughter, Dangal Daughter Tollywood Debut, Dangal Daughter, Dangal Daughter Link Tollywood, Aamir Khan Daughter Tollywood, Thugs of Hindostan Actress, Aamir Khan Daughter Heroine

Aamir Khan's Dangal Daughter Fatima Sana Shaikh Debut as Heroine in Tollywood. Now She joins Aamir Khan for Thugs of Hindostan.

అమీర్ కూతురి డెబ్యూ టాలీవుడ్ లోనే...

Posted: 05/06/2017 05:41 PM IST
Fatima sana shaikh debut with tollywood

ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా టర్న్ అవుద్దో ఎవరూ చెప్పలేం. సక్సెస్ రేటుతో దూసుకెళ్లే వాళ్లు ఒకటి రెండు ఫ్లాపులు పడ్డాయంటే వాళ్ల పరిస్థితి ఇక అంతే. కొత్త హీరోయిన్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే ఈ రోజుల్లో తమ టాలెంట్ ను తప్పక చూపించిన దానికి అదృష్టం కూడా తోడవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం...

సనా ఫాతిమా షైక్ అమీర్ ఖాన్ దంగల్ రిలీజ్ అయ్యేదాకా ఎవరికీ తెలియని పేరు. రెజ్లర్ మహావీర్ ఫోగట్ కూతుళ్లలో ఒకరిగా నటించింది. ఆ తర్వాత ఆమె రేంజే మారిపోయింది. పాపులారిటీతో పాటు బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయినప్పటికీ లైఫ్ ఇచ్చిన అమీర్ సినిమా థగ్స్ ఆఫ్ హిందోస్థాన్ లోనే నటిస్తోంది.

ఇంతకీ ఈ సనా డెబ్యూ టాలీవుడ్ తో అన్న విషయం చాలా మందికి తెలీదు. తెలుగులో రెండేళ్ల క్రితం నువ్వు నేను ఒకటవుద్దాం అనే ఓ సినిమాలో ఆమె నటించింది. అఫ్ కోర్స్ ఆ సినిమా రిలీజ్ కూడా కాకపోవటంతో ఆమె ఎవరన్న విషయం ఎవరికీ తెలిదనుకోండి. అంతకు ముందు చాచీ 420(సత్యభామనే హిందీ వర్షన్ ) లో కమల్ కూతురిగా నటించింది ఈ భామే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aamir Khan  Fatima Sana Shaikh  Tollywood Debut  

Other Articles