శ్రద్ధా కపూర్ కు ఈ మధ్య అస్సలు కలిసి రావటం లేదు. రాక్ ఆన్ 2 నుంచి వరుసగా ఫ్లాపులు పడుతున్నాయి. దీనికితోడు పర్సనల్ లైఫ్ లో అఫైర్ లు అంటూ గాసిప్స్ ఒకటి. చివరికి తండ్రి జోక్యంతో శ్రద్ధ ఆ మాయ నుంచి బయటపడిందనేది బాలీవుడ్ వర్గాల కథనం. అయితే సినిమాలపరంగా సక్సెస్ లేకపోయినప్పటికీ క్రేజ్ పరంగా మాత్రం శ్రధ్ధను చాలా మంది ఆరాధిస్తుంటారు.
ట్రాన్సపరెంట్ అందాలతో బెల్లీ బ్యూటీ
అందుకే మధ్యమధ్యలో ఇలా మాగ్జైన్ కవర్ పేజీలపై దర్శనమిస్తూ సందడి చేస్తోంటోంది. రీసెంట్ హార్పర్స్ బజార్ బ్రైడ్ మేగజైన్ కవర్ పేజ్ పై కొత్తగా కనిపించింది. పెళ్లి కూతురు గెటప్ లో కనిపిస్తూనే యూత్ కు ఏం కావాలో అది అందించేసింది. క్లీవేజ్ అందాలను ఎలివేట్ చేస్తూ గెటప్ లో అసలైన హైలైట్ ను ప్రదర్శించింది. బ్లూ-పర్పుల్ కలర్ మేళవింపుతో తయారు చేసిన సవ్యసాచి లెహంగాలో ఎంతో సెక్సీగా కనిపిస్తోంది.
ఒంటిపై ఎన్ని నగలు ఉన్న ఈ బాలీవుడ్ బంగారంపై కళ్లు మాత్రం వేరేచోట చూసేలా ఉన్నాయి. మొత్తానికి కళను ఫ్యాషన్ పెళ్లి చేసుకుంటే శ్రద్ధలా ఉంటుందంటూ పెట్టిన కొటేషన్ కు సరైన మీనింగ్ వచ్చేలా ఉంది ఆ ఫోటో. ప్రస్తుతం అర్జున్ కపూర్ తో హాఫ్ గాళ్ ఫ్రెండ్ చిత్రాన్ని రిలీజ్ రెడీ చేసేసిన శ్రద్ధ 'హసీనా- ద క్వీన్ ఆఫ్ ముంబై' అంటూ దావూద్ ఇబ్రహీం సోదరి పాత్రలోను.. సైనా నెహ్వాల్ బయోపిక్ లో నటించనుంది.
(And get your daily news straight to your inbox)
Feb 27 | ప్రముఖ హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అల్లరి రవి బాబు, రవి ప్రకాష్, సూర్నారాయణ... Read more
Feb 27 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన హిట్ టాక్ ను సోంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.8 కోట్ట బడ్జెట్ తో రూపోందించాలని భావించిన ఈ చిత్రం ఏకంగా రూ.22... Read more
Feb 27 | రీల్ లైప్ లో ప్రేమ, పెళ్లి అంటూ ప్రతీ చిత్రంలో పరుగులు తీసి.. రోమాంటిక్ హీరోలా తెలుగు ప్రేక్షకులు హృదయాలను కొల్లగొట్టిన హీరో నితిన్.. రియల్ లైఫ్ లోనూ తన బాల్య స్నేహితురాలినే పెళ్లి... Read more
Feb 27 | నవ్వుల కిరీటీ రాజేంద్రప్రసాద్, యువ నటుడు శ్రీ విష్ణు కలసి నటిస్తున్న క్రైమ్ ధ్రిల్లర్ ‘గాలి సంపత్’ చిత్రం దర్శకుడు అనీష్ కృష్ణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా ట్రైలర్... Read more
Feb 27 | ఏంజెల్ ఆర్నాగా ప్రతిరోజు పండగే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి మార్కులు వేసుకున్న అందాల కథానాయిక రాశిఖన్నా తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో రోమాన్స్ చేస్తోందన్న వార్త ఇప్పుడు హాట్... Read more