Baahubali The Conclusion Five Days Collections

Baahubali 2 five days collections

Baahubali The Conclusion, Baahubali 2, Baahubali 2 5 Days Collections, Baahubali The Conclusion 5 Days Collections, Baahubali 2 Highest Indian Grosser, Baahubali 2 Beat Baahubali 1 Indian Collections, Highest Indian Grosser Movie, Highest Collections Only India Movie

Baahubali The Conclusion Five Days Overall Collections. Baahubali 2 emerges as Highest Grossing Film in India.

బాహుబలి-2 .. ఐదు రోజుల కలెక్షన్లు

Posted: 05/03/2017 03:28 PM IST
Baahubali 2 five days collections

ఏకంగా ఇండియాలో అత్యంతగా వసూలు చేసిన సినిమాగా కేవలం 5 రోజుల్లో బాహుబలి-2 ప్రథమ స్థానంలోకి వచ్చేసింది. ఐదో రోజు కలెక్షన్లు 25 శాతం డ్రాప్ అయినట్లు థియేటర్లలో ఆడియన్స్ ఆక్యుపెన్సీ మాత్రం అస్సలు తగ్గలేదు. బాహుబలి ది బిగినింగ్ మొత్తంగా ధియేటర్ల నుండి ఇండియాలో 420 కోట్ల నెట్ కలక్షన్ పట్టుకొస్తే.. ఇప్పుడు బాహుబలి 2 మాత్రం ఏకంగా 5 రోజుల్లో 435 కోట్లు తెచ్చేసి టాప్ చెయిర్ పై కూర్చుంది.

నిజానికి ఫుల్ టైమ్ రన్ లో కూడా అమీర్ ఖాన్ నటించిన దంగల్.. పీకె వంటి సినిమాలు 300 కోట్లు 'నెట్' కలక్షన్ మాత్రమే ఇండియాలో వసూలు చేశాయి. ఈ సినిమాలన్నీ కూడా హిందీతో పాటు సౌత్ బాషల్లో కూడా రిలీజయ్యాయ్. ఈ లైఫ్ టైమ్ కలక్షన్ ను అప్పట్లో బాహబలిః ఫస్ట్ పార్ట్ తన లైఫ్ టైమ్ కలక్షన్ తో ఓవర్ టేక్ చేసింది. ఇప్పుడు ది కంక్లూజన్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకుని 650 కోట్ల కలెక్షన్లు దాటి 1000 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్ల షేర్ ను వసూలు చేయగా, హిందీ వర్షన్ 197 కోట్లతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ఇక ఓవర్ సీస్ లోనూ ఈ ప్రభంజనం ఇలాగే ఉంది. అక్కడ కలెక్షన్లు కాస్త నిదానించినప్పటికీ ప్రీమియర్ షోలు కలుపుకుని మొత్తంగా 12 మిలియన్లను ఈజీగా దాటేసేలా కనిపిస్తోంది. జస్ట్ 5 డేస్ కే పరిస్థితి ఇలా ఉంటే ఫుల్ రన్ లో ఇంకెన్ని ప్రభంజనాలు సృష్టిస్తుందో చూడాలి.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali 2  5 Days Collections  Highest Indian Grosser  

Other Articles