Rajamouli about Violence in his Movies

Violence in part of story rajamouli says

Rajamouli, Rajamouli Violence, Rajamouli Movies Common Point, Rajamouli Explanation Critics, Rajamouli Epics, Rajamouli Violence, Rajamouli Clarity

Director SS Rajamouli Expalnation about violence in his films. Rajamouli sites the examples of our epics Mahabharata and Ramayana from which we have heard a lot of war stories and Violence.

హింస కథలో ఓ భాగమే: రాజమౌళి

Posted: 05/03/2017 06:15 PM IST
Violence in part of story rajamouli says

ఓటమి లేని వీరుడిగా కొడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి అలియాస్ రాజమౌళికి ఎంతటి పేరు ఉందో ప్రత్యక్షంగా ఇప్పుడు చూస్తున్నాం. సినిమా సినిమాకు ఉన్నతస్థానాలు అధిరోహిస్తూ వస్తున్న ఈ దర్శకధీరుడికి ప్రేక్షకుడి పల్స్ ఎలా పట్టాలో బాగా తెలుసు. ఇంటర్వెల్ బ్యాంగ్ కు సీటు అంచున కూర్చోబెట్టడం, ఎమోషనల్ సన్నివేశాలు ఇలా బోలెడు కనిపిస్తుంటాయి. అయితే అదే సమయంలో ఆయన సినిమాల్లో హింస అనే ఓ కామన్ పాయింట్ కూడా కనిపిస్తుంటుంది.

సింహాద్రి మొదలుకుని నిన్నటి బాహుబలి 2 దాకా అన్నింట్లో దానికే పెద్ద పీట వేశాడు కూడా.  విచిత్రమైన ఆయుధాలు, మితిమీరిన హింస, రక్తపాతం ఇవే ఎక్కువగా సినిమాల్లో కనిపిస్తుంటాయి. అసలు మనం పెరిగిందే హింస మధ్య కదా అంటూ క్రిటిక్స్ రాజమౌళి ఎలాంటి క్లారిటీ ఇస్తున్నాడో చూడండి. ఉదాహరణకు మన ఇతిహాసాలు రామాయణ, మహాభారతాలనే తీస్కోండి. భారతీయులంతా చిన్నప్పటి నుంచి ఆ కథలు వింటూ పెరిగిన వాళ్లమే. వాటిలోనే హింసా, యుద్దాలు తప్పలేదు. యుద్ధాలు, వీర గాథలు మన లైఫ్ లో ఒక పార్ట్ గా మారిపోయాయి.

బుర్రపెట్టే ఆ సీన్లను దర్శకుడు రాసి ఉంటాడన్నది నా నమ్మకం. అలాంటప్పుడు కథలో భాగమైన ఆ అంశం కోసం కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. కారణం లేకుండా హింస ఉండదనేది నా అభిప్రాయం. హింస మరీ ఎక్కువైనప్పుడు సెన్సార్ బోర్డు రంగంలోకి దిగుతుంది కదా అంటూ వివరణ ఇచ్చుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajamouli Movies  More Violence  

Other Articles