Roop Durgapal Stuns in Super Sexy String Bikini

Bikini does not make you a slut

Roop Durgapal, Roop Durgapal Bikini, Roop Durgapal Bold, Roop Durgapal Exposing, Balika Vadhu Actress Bikini, Balika Vadhu Actress Body Haters, Roop Durgapal Sexy Poses, Roop Durgapal Bold Avatar, Roop Durgapal Bikini Avatar, Bikini Message, Roop Durgapal Slut Message

Balika Vadhu's Saanchi aka Roop Durgapal beats the heat in her hot Bikini avatar. Slammed with body haters with her message.

బికినీతో రెచ్చగొట్టడం అన్నది కష్టం

Posted: 05/03/2017 02:43 PM IST
Bikini does not make you a slut

ఎంత ట్రెండ్ అయినప్పటికీ మన దగ్గరి బుల్లితెర నటీమణులు మాత్రం హద్దులు దాటేందుకు ఏ మాత్రం ముందుకురారు. చిట్టిపొట్టి బట్టలు తప్ప టూ పీస్ బికినీల జోలికి ఏనాడూ పోలేదు. కానీ, హిందీలో అలా కాదు. చీరల్లో, లంగా వోణీల్లో చాలా చాలా పద్ధతిగా కనిపించే వాళ్లు రియల్ లైఫ్ లో మాత్రం మరోలా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటారు. ఆ వేరియన్ ఎలా ఉంటుందో సోనారికా భడోరియా బికినీ స్టంట్ చూశాకే జనాలకు అర్థమైంది.

చెప్పుకోవటానికి చాలా మాములు విషయం అయినప్పటికీ బుల్లితెరపై బికినీ భామల సంఖ్య నానాటికీ పెరుగుతూ వస్తోంది. అదే స్థాయిలో వాళ్ల హాట్ వేషాలపై విమర్శలు వినిపిస్తుంటాయి. దీనిపై గట్టి రిటార్ట్ ఇస్తుంది బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) లో ఆనంద్ చెల్లెలిగా నటించిన రూప్ దుర్గాపాల్. ఇలాంటి లిస్ట్ లోనే ఉన్న ఈ భామ ఎక్స్ పోజింగ్ అన్న పదాన్ని నిషేధించాలని గట్టిగా కోరుతోంది.

ఒక మగాడు షర్ట్ విప్పితే ఫర్వాలేదుగానీ అదే ఒక మహిళ బికినీ వేస్తే రెచ్చగొడుతుందంటూ పెద్ద రాద్ధాంతం చేస్తుంటారు. ఇది ఎంత వరకు కరెక్ట్? అసలు ఎక్స్ పోజింగ్ అనే పదం ఆడాళ్లకే ఉండాలన్న రూల్ ఉందా? తక్షణమే ఆ పదాలను బ్యాన్ చేయాలని అంటోంది దుర్గాపాల్. అయితే ఈ చెప్పటంలో కాస్త వైవిధ్యం ప్రదర్శించిన ఈ బ్యూటీ టూ పీస్ బికినీలోనే తన సందేశాన్ని అందజేసింది. ఇలా చెబితే ఎవరైనా వినటం మాట ఏమోగానీ తట్టుకోగలమా? చెప్పండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balika Vadhu  Roop Durgapal  Bikini Avatar  

Other Articles