Pawan Kalyan Reaction on Baahubali 2

Where is pawan reaction on baahubali 2

Pawan Kalyan, Pawan kalyan Baahubali 2, Pawan Response on Baahubali, Pawan kalyan Rajamouli Differs, Pawan Rajamouli, Pawan Reaction Baahubali 2, Allu Arjun Trolls Baahubali 2, Baahubali 2 Interval Pawan, Bunny Balladeva Pawan Baahubali, Pawan Kalyan Baahubali, Allu Arjun Bhallaladeva, Pawan Kalyan Silence Baahubali 2, Pawan Kalyan Dangal Baahubali 2

Tollywood Top Hero Pawan kalyan Not Responded on Baahubali The Conclusion. Pawan Fans trolled Allu Arjun after Writer statement on Interval Bang.

బాహుబలి-2 .. పవన్ రియాక్షన్ ఏది?

Posted: 05/02/2017 12:01 PM IST
Where is pawan reaction on baahubali 2

బాహుబలి 2 మేనియాకు సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాదు.. రాజకీయ నేతలు కూడా ఆకర్షితులౌతున్నారు. అయితే సినిమాలో గూస్ బంప్స్ మూమెంట్ అయిన ఇంటర్వెల్ బ్యాంగ్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణే ప్రేరణ అంటూ కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓపెన్ గా చెప్పటంతో పవన్ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇక ఇదే అదనుగా భావించి ట్రోల్స్ తో విరుచుకపడిపోతున్నారు.

బాహుబలి పేరు అరుపులతో మారుమ్రోగిపోయే ఆ సీన్ లో భల్లాలదేవుడు అసూయతో రగిలిపోతుంటాడు. ఇక దీనిని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు అప్లై చేసి భల్లాలదేవుడి గెటప్ లో బన్నీని, పవన్ ను బాహుబలి గెటప్ లోకి మార్చి ట్రోల్ చేస్తున్నారు. తన పంక్షన్ లలో పవన్ పేరును ప్రస్తావించబోనని(చెప్పను బ్రదర్) బన్నీ చెప్పటం, ఆపై జరిగిన పరిణామాలు తెలిసినవే. ఈ నేపథ్యంలో ఈ ట్రోల్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ సీన్ దాకా బాగానే ఉంది. కానీ, ఈ సినిమాపై పవన్ ఇంతవరకు తన ఒపీనియన్ చెప్పకపోవటం గురించి చర్చించుకుంటున్నారు. రజనీ, చిరు, అమితాబ్ లతోపాటు తెలుగులో మహేష్, ఎన్టీఆర్, బన్నీ.. మరికొందరు కుర్రహీరోలు ఇలా దేశం మొత్తం నటులు, మరోపక్క పొలిటికల్ పరంగా కూడా బాహుబలి ది కంక్లూజన్ పై ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో పవన్ మాత్రం సైలెంట్ గా ఉండటం విశేషమే. అమీర్ ఖాన్ నటించిన దంగల్ లాంటి పరభాష చిత్రానికి విషెష్ చెబుతూ ట్వీట్ చేసిన పవన్, ఓ తెలుగోడి ఖ్యాతిపై స్పందించకపోవటానికి టైం దొరకట్లేదా అని గుసగుసలాడుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  SS Rajamouli  Baahubali 2  No Response  

Other Articles