Priyanka Chopra Spicy Shoot for Glamour Magazine

Priyanka chopra kick starts summer

Priyanka Chopra, Priyanka Chopra Glamour Magazine, Glamour Magazine Priyanka Chopra, Priyanka Chopra 2017, Priyanka Chopra Summer Shoot, Priyanka Chopra Spicy Shoot, Priyanka Chopra New Photo Shoot, Priyanka Chopra Spicy Shoot, Priyanka Chopra Glamour June Edition, Priyanka Chopra New, Priyanka Chopra Photos, Priyanka Chopra Summer Wear

Priyanka Chopra stuns everyone with her glamorous avatar on Glamour Magazine Cover

ప్రియాంక చోప్రా గ్లామర్ మాగ్జైన్ ఫోటో షూట్

Posted: 05/02/2017 08:40 AM IST
Priyanka chopra kick starts summer

ఇప్పుడు ఎక్కువ రోజులు హాలీవుడ్ లోనే గడిపేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా కొద్ది రోజులు కిందటే ఇండియాకు వచ్చి సేదతీరుతోంది. మాములుగానే స్పైసీ ఫోటో షూట్ లకు కేరాఫ్ అడ్రస్ అయిన పిగ్గీ ‘గ్లామర్’ అనే పాపులర్ మ్యాగ్జైన్ కోసం ఫోటోలు దిగింది. సమ్మర్ స్పెషల్ గా దిగిన ఈ షూట్ లో ఎలా విజృంభించిందో చూస్కోండి మరీ.

ఇన్నర్ వేర్ తోపాటు థై దగ్గర చించేసినట్లు ఉన్న ఫ్యాషన్ డ్రెస్సులతో, కలిసొచ్చిన క్లీవేజ్ షోలతో థర్టీ ఫ్లస్ లో కూడా అందాలను బాగా ఎలివేట్ చేస్తోంది. హాలీవుడ్ జనాల కంటే ఇక్కడి జనాలకు లిమిట్ లోనే అందాలను చూపిస్తున్నా ఆకర్షనీయంగానే ఉండటంతో అభిమానులు సైతం శాటిస్ ఫై అవుతున్నారు. హాలీవుడ్ మాగ్జైన్ లన్నీ ఎందుకు క్యూ కడుతున్నాయో ఇది చూస్తే ఇట్టే అర్థమైపోతుంది.

ఇక ముంబాయిలో రెస్ట్ తీసుకుంటున్న ప్రియాంక త్వరలో బేవాచ్ ను ప్రమోట్ చేసేందుకు తిరిగి అమెరికా వెళ్లనుంది. అన్నట్లు డ్వానె జాన్సన్ (రాక్) హీరోగా రూపొందుతున్న విక్టోరియా లీడ్స్ అనే చిత్రంలో కూడా ప్రియాంకనే కీలక పాత్ర దక్కించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Glamour Magazine  Spicy Photo Shoot  

Other Articles