Director k Viswanath conferred Dadasaheb Phalke Award | కళాతపస్వికి కేంద్ర పురస్కారం..2016కు గానూ దాదాసాహెచ్ పాల్కే అవార్డు.

Vishwanath gets dadasaheb phalke

Director Viswanath, Dadasaheb Phalke Award, Dadasaheb Phalke Award 2016, Viswanath Dadasaheb Phalke,

Dadasaheb Phalke Award goes to legendary filmmaker K Vishwanath for 2016 year. Venkaiah Naidu announced in his twitter.

కే విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

Posted: 04/24/2017 06:31 PM IST
Vishwanath gets dadasaheb phalke

టాలీవుడ్ లెజెండరీ దర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్ కు ఉన్నత గౌరవం దక్కింది. కేంద్ర ప్రభుత్వం 2016కు గానూ ఆయనకు దాదాసాహెచ్ పాల్కే పురస్కారం ప్రకటించింది. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో స్వయంగా ప్రకటించాడు.

1930 ఫిబ్రవరి 19న ఓ బ్రహ్మణ కుటుంబంలో ఆయన జన్మించాడు. సింగర్ బాలసుబ్రహ్మణ్యం, నటుడు చంద్రమోహన్ ఆయనకు బంధువులు. కెరీర్ తొలినాళ్లలో ఆదూరి సుబ్బారావు, బాపు, బాలచందర్ లాంటి దిగ్గజాల దగ్గర ఆయన అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేశాడు. నాగేశ్వరావు తో ఆత్మగౌరవం ఆయన తొలిసినిమా. లేడీ ఓరియంటల్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వనాథ్ సిరి సిరి మువ్వతో స్టార్ డైరక్టర్ గా మారిపోయారు.

శుభలేఖ, శంకరాభరణం, స్వాతిముత్యం, సప్తపది, స్వయం కృషి, సాగర సంగమం, స్వర్ణ కమలం, శుభసంకల్పం, స్వరాభిషేకం లాంటి ఆణిముత్యాలను ఎన్నో ఆయన అందించారు. బెస్ట్ దర్శకుడిగా నంది అవార్డులు, ఫిల్మ్ ఫేర్ లు ఆయన్ని వరించాయి. 1992 లో పద్మశ్రీ పురస్కారం ఆయన్ని వరించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dadasaheb Phalke Award 2016  K Vishwanath  

Other Articles