సినిమాలో న్యూడ్ సీన్లా?నేనా? | Pooja Hegde says no for Bold scenes.

Pooja hegde on nude scenes

Pooja Hegde, Pooja Hegde Nudity, Pooja Hegde Nude Scenes, Pooja Hegde Hot, Pooja Hegde Maxim Photo Shoot, Pooja Hegde Bold Scenes, DJ Actress, Duvvada Jagannadham Heroine, Bunny Beauty Nudity

Pooja Hegde said that she doesn’t say that she is never gonna do it, but now she is not ready for the same. Pooja is not ready yet for the nudity even if the script demands.

న్యూడ్ సీన్లపై డీజే బ్యూటీ ఒపినీయన్

Posted: 03/31/2017 03:38 PM IST
Pooja hegde on nude scenes

పెద్దగా హిట్ పర్సంటేజ్ కొట్టకపోయినా ఏకంగా అల్లు అర్జున్ మూవీలోనే ఛాన్స్ కొట్టేసింది పూజా హెగ్డే. అయితే ఆ తర్వాత చేతిలో సినిమాలు మాత్రం ఇంకా సైన్ చేయలేదు. ఈ గ్యాప్ లో అట్రాక్ట్ చేయాలంటే స్కిన్ షో ఒక్కటే దారి కదా. దాన్నే నమ్ముకుంది కూడా. వరుస పెట్టి ఫోటో షూట్ లతో రెచ్చిపోతుంది.

రీసెంట్ గా మాగ్జిమ్ మ్యాగ్జైన్ కోసం మాగ్జిమమ్ అందాలు దారబోసిన ఈ బ్యూటీ ఆ ఇంటర్వ్యూలో పలు విషయాలను కూడా చెప్పుకొచ్చింది. తన అభిరుచులేంటో చెప్పిన క్రమంలో తాను నగ్నత్వానికి చాలా దూరంగా ఉంటానని అంటోంది. ఒకవేళ అలాంటి సీన్లలో నటించాల్సి వస్తే అని అడిగితే... స్క్రిప్ట్ డిమాండ్ చేసినా సరే ఎట్టి పరిస్థితుల్లో తాను ఆ పని చేయబోనని ఖరాఖండిగా చెబుతోంది.

ఇక తనను ఇంప్రెస్ చేయడానికి సెన్సాఫ్ హ్యుమర్ ఉన్నవాడు అయితే చాలన్న పూజా అలాంటి వ్యక్తి దొరికితే డేటింగ్ ను రెడీ అని హింట్ ఇచ్చేసింది. టూ పీక్ బికినీలో అంతలా చూపిస్తున్న ఈ స్లిమ్ బ్యూటీకి న్యూడిటికి తాను చాలా వ్యతిరేకమంటూ స్టేట్ మెంట్ ఇవ్వటమే ఇప్పుడు పెద్ద కామెడీగా మారిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pooja Hegde  Bold Scenes  Hot Photo Shoot  

Other Articles